04/11/2024
ప్రణిత కొమ్ము స్కూల్ గేమ్స్ లో అండర్ 17 వ సంవత్సరాల పరిమితి లో భాగంగా - 400 మీటర్స్ పరుగు పందెములో మొదటి స్థానమును - 200 మీటర్స్ పరుగు పందెములో మొదటి స్థానము సాధించినది....
SGFI ఉమ్మడి వరంగల్ జిల్లా U-14& U-17 బాల, బాలికల " అథ్లెటిక్స్"(సెలక్షన్స్).. 04-11-2024 రోజున JNS స్టేడియం నందు నిర్వహించబడినవి