30/07/2022
హైదరాబాద్ క్లబ్ క్రికెట్ జట్టు ఎంపిక
రేపు ఉదయం నాగోల్ బండ్లగుడ పరిధిలోని ఎన్ ఎస్ సీ క్రికెట్ అకాడమీ లో అండర్ 23 జట్టు ఎంపికలు నిర్వహిస్తున్నారు ఆసక్తి గల క్రీడాకారులు డిస్ట్రిక్ట్, క్లబ్, సాక్షి, ఈనాడు టోర్నమెంట్ లు లెదర్ బాల్ తో ఆడిన వారు మాత్రమే హాజరు అవ్వగలరు...
ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు జట్టు ఎంపికలు జరుగును ...
వివరాలకు NSC Cricket Academy Hyderabad
7670879783 కి సంప్రదించగలరు..