JUDO Assosiation Srikakulam District

JUDO Assosiation Srikakulam District Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from JUDO Assosiation Srikakulam District, Sports, K. R. Stadium, Srikakulam.

SAAP Judo training center at K.R.Stadium, Near Govt. Arts College Srikakulam, Srikakulam P.S.Mani Kumar,Cell:9704934926,...
29/03/2024

SAAP Judo training center at K.R.Stadium, Near Govt. Arts College Srikakulam, Srikakulam

P.S.Mani Kumar,
Cell:9704934926,
JUDO COACH,
Sports Authority of Andhra Pradesh,
Srikakulam.

Sports Authority of Andhra Pradesh
Sankar Naryanan

25/03/2024

SAAP Judo training center at K.R.Stadium, Near Govt. Arts College Srikakulam, Srikakulam

P.S.Mani Kumar,
Cell:9704934926,
JUDO COACH,
Sports Authority of Andhra Pradesh,
Srikakulam.

22/01/2024

*ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో రజత పతకం సాధించిన సౌమ్య రాణి......* శ్రీకాకుళం క్రీడా ప్రాధికార సంస్థ కోచ్ మణి కుమార్ అధ్వర్యంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారిని కడపల సౌమ్య రాణి ఖాతా లో మరొక జాతీయ పతాకం నమోదు అయింది చెన్నై నగరం వేదికగా జరుగుతున్న ఖెలో ఇండియా యూత్ గేమ్స్ లో శ్రీకాకుళం జిల్లా కు చెందిన కడపల సౌమ్య రాణి రజిత పథకాన్ని సాధించి ఆంధ్రప్రదేశ్ కు మొదటి పథకాన్ని సాధించిపెట్టింది

*ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో రజత పతకం సాధించిన సౌమ్య రాణి......* శ్రీకాకుళం క్రీడా ప్రాధికార సంస్థ కోచ్ మణి కుమార్ అధ్వర్...
22/01/2024

*ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో రజత పతకం సాధించిన సౌమ్య రాణి......* శ్రీకాకుళం క్రీడా ప్రాధికార సంస్థ కోచ్ మణి కుమార్ అధ్వర్యంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారిని కడపల సౌమ్య రాణి ఖాతా లో మరొక జాతీయ పతాకం నమోదు అయింది చెన్నై నగరం వేదికగా జరుగుతున్న ఖెలో ఇండియా యూత్ గేమ్స్ లో శ్రీకాకుళం జిల్లా కు చెందిన కడపల సౌమ్య రాణి రజిత పథకాన్ని సాధించి ఆంధ్రప్రదేశ్ కు మొదటి పథకాన్ని సాధించిపెట్టింది

*జిల్లా స్థాయి అండర్ 19 SGF ఎంపికలు*   15-10-2023జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వొప్పంగి నందు జిల్లా స్థాయి అండర్ 19 SGF ఎంప...
21/10/2023

*జిల్లా స్థాయి అండర్ 19 SGF ఎంపికలు* 15-10-2023
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వొప్పంగి నందు జిల్లా స్థాయి అండర్ 19 SGF ఎంపికలు ఆసక్తికరంగా క్రీడా స్ఫూర్తి తో సాగాయి. జిల్లా నలుమూలల నుంచి సుమారు 120 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ ఎంపికలకు ముఖ్య అతిథిగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి టి ఉమా కుమారిగారు పాల్గొన్నారు. అండర్ 19 ఎస్జిఎఫ్ సెక్రటరీ చరణ్ మరియు
పాఠశాల వ్యాయమ ఉపాద్యాయులు పైడి సునీత మరియు జిల్లా జూడో కోచ్ పి ఎస్ మణికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపికలలో ఎంపికైనటువంటి జూడో క్రీడాకారులు ఈనెల 28 నుండీ 30 తేదీలలో అనంతపురం జిల్లా చిగిచెర్ల నందు జరగబోవు రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ జూడో అండర్ 19 పోటీలలో పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమంలో జుడో ఇన్స్త్రక్టర్స్ ఎన్ చంద్ర శేఖర్ మరియు ఎ తరుణ్ మరియు సీనియర్ జూడో క్రీడాకారులు పాల్గొన్నారు

SGF UNDER -14 and Under-17 Srikakulam district teams
21/10/2023

SGF UNDER -14 and Under-17 Srikakulam district teams

Address

K. R. Stadium
Srikakulam
532001

Telephone

+919704934926

Website

Alerts

Be the first to know and let us send you an email when JUDO Assosiation Srikakulam District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to JUDO Assosiation Srikakulam District:

Share

Category