Chess In Srikakulam School Of Chess Academy

Chess In Srikakulam School Of Chess Academy అంతర్జాతీయ విధానం లో చదరంగం క్రీడలో ?

School of chess (Chess coaching in international system)
29/10/2024

School of chess
(Chess coaching in international system)

28-10-2024 SAMAJA CHADHARANGAM DAILY PAGE 1
29/10/2024

28-10-2024 SAMAJA CHADHARANGAM DAILY PAGE 1

28/10/2024
7 10 2024 అపజయాలతో కృంగిపోవద్దు.. విజయం కోసం మరింత పోరాడాలి ..శాంతినికేతన్ జూనియర్ కాలేజీ డైరెక్టర్ సురంగి మోహనరావు ..స్...
28/10/2024

7 10 2024
అపజయాలతో కృంగిపోవద్దు.. విజయం కోసం మరింత పోరాడాలి
..శాంతినికేతన్ జూనియర్ కాలేజీ డైరెక్టర్ సురంగి మోహనరావు
..స్కూల్ ఆఫ్ అకాడమీలో ఉత్సాహంగా దీపావళి పండగ చెస్ టోర్నీ
విద్యార్థులు దృడమైన మనస్సుతో ఆపజయాలకు కృంగిపోకుండా విజయాలు కోసం మరింత పోరాడి సాధించాలని, లక్ష్యాలు అందుకోవాలని శాంతినికేతన్ జూనియర్ కాలేజీ డైరెక్టర్, సెల్త్ సీఇఓ(రిటైర్డ్) సురంగి #మోహనరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని కలిసిపురం ప్రాంతంలో గల తిలక నగర్ నర్సెస్ కాలనీలోని స్కూల్ ఆఫ్ చెస్ అకాడమీలో దీపావళి పండగ వేడుకలు సందర్భంగా ఆదివారం చిన్నారులతో ఉచిత ప్రవేశ చెస్ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలోని చిన్నారులు పాల్గొని 5 రౌండ్లపాటు జరిగిన వెస్ పోటీలలో ఆసక్తిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న సురంగి మోహనరావు మాట్లాడుతూ నిత్యం చదరంగం క్రీడ అడటం వలన లాజికల్ మైండ్ డెవలప్ అవుతుందన్నారు. చెస్ క్రీడలో చిన్నారులు పాల్గొని ఆసక్తిగా చెస్ ను నేర్చుకోవడం, పోటీలలో రాణిస్తుండటం, స్కూల్ ఆఫ్ చెస్ అకాడమీ సంస్థ 192 చెస్ టోర్నీలు నిర్వహించడం ఎంతైనా అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సురంగి మోహనరావు చేతుల మీదుగా విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఫిడే ఇర్నేషనల్ రేటింగ్ చెస్ క్రీడాకారులు, స్కూల్ ఆఫ్ చెస్ అకాడమీ చెస్ కోచ్ లు భేరి చిన్నారావు, కె సాయి నిరంజన్ సింగ్, సీనియర్ చెస్ క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
విజేతలగా- ఉరిటి లిఖిత్ శ్రీహర్ష 4.5 విజయాలతో విజేతగా నిలవగా, తరువాత స్థానాలలో సీపాన యశ్వంత్, బలివాడ జయంత్, జీఎస్వి చరణ్ తేజ్. మంగరాజు శేషాద్రి పట్నాయిక్, ఎస్వి రామ హర్షిత్, పేర్ల హర్షిత్, తురకాల తనయ్ తనిష్క్, జేకెఆర్ రోహిత్, గొర్రె హన్సిత్ నాయుడు మొదలవలస జగ దేశ్, పీ కార్తికేయన్, దేవరశెట్టి సుహాస్, పదాల దిలీప్ కుమార్, పాతిన జ్యోతిప్రకాష్ ఇలుమూరు శ్రీసుహాస్, కోరాడ శ్రీహన్, పప్పల సందీప్, పాతిన హేమంత్, కడియం తనీష్ విజేతలగా నిలిచారు..
అండర్-10 బాలబాలికల్లో విజేతంగా- గెల్లంకి అక్షయరాం, కె పార్థవి, కల్లేపల్లి నీల్రాం మాన్చిత్, గెల్లంకి ఆశ్రితరాం, ఐతివాడ మహన్వి, కె రోహన్, బరాటం లలితే ఆదిత్య, చింతాడ సార్య, బరాటం పూర్ణిత, చింతాడ రోషన్, బి మిషితా, కింజరాపు విజయ్ దర్శిత్ నిలిచారు.

పత్రికా ప్రకటన  27-10-2024 అపజయాలతో కృంగిపోవద్దు.. విజయం కోసం మరింత పోరాడాలి ..శాంతినికేతన్ జూనియర్ కాలేజీ డైరెక్టర్ సుర...
28/10/2024

పత్రికా ప్రకటన 27-10-2024

27-10-2024 SAMAJA CHADHARANGAM DAILY PAGE 1
27/10/2024

27-10-2024 SAMAJA CHADHARANGAM DAILY PAGE 1

https://schoolofchess.pythonanywhere.com/♟️ SCHOOL OF CHESS(AC)♟️9959118524(We Create Mastermind..) SRIKAKULAM♟️SCHOOL O...
25/10/2024

https://schoolofchess.pythonanywhere.com/

♟️ SCHOOL OF CHESS(AC)♟️9959118524
(We Create Mastermind..) SRIKAKULAM

♟️SCHOOL OF CHESS♟️
Nurses Colony
Near Sai Baba Mandir
Tilak Nagar
ilisipuram area
Srikakulam town
9959118524

AND

♟️ SCHOOL OF CHESS(AC)♟️ ACADEMY,
NTR NAGAR
Z.P., Office Beside,
D.NO. B12, FF5,
SRIKAKULAM.
9959118524

♟️చెస్ క్రీడ ఎందుకు ప్రత్యేకమైనదంటే..

ఇది మేధో ప్రేరణను అందిస్తుంది.
మీరు ఆడుతున్నప్పుడు, మెదడు యొక్క ఎడమ మరియు కుడి అర్ధగోళాలు రెండూ సక్రియం చేయబడతాయి. చదరంగం ఆడటం మెదడులోని నాడీ సమాచార మార్పిడిని మెరుగుపరుస్తుంది, ఇది మెరుగైన వేగం మరియు పనితీరుకు దారితీస్తుంది. వీటన్నింటికీ మించి, చదరంగం క్రీడ ఆడటం వలన IQ కూడా గణనీయంగా మెరుగుపడుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది.

♟️ Why is chess special..

It provides intellectual stimulation.
When you play, both the left and right hemispheres of the brain are activated. Playing chess game also improves neural communications within the brain, leading to improved speed and function. On top of all that, playing chess game has been shown in studies to significantly improve IQ as well.

https://schoolofchess.pythonanywhere.com/♟️ SCHOOL OF CHESS(AC)♟️ ACADEMY,REGULAR CHESS CLASS 7pm to 8.30pm♟️SCHOOL OF C...
24/10/2024

https://schoolofchess.pythonanywhere.com/

♟️ SCHOOL OF CHESS(AC)♟️ ACADEMY,
REGULAR CHESS CLASS 7pm to 8.30pm

♟️SCHOOL OF CHESS♟️
Nurses Colony
Near Sai Baba Mandir
Tilak Nagar
ilisipuram area
Srikakulam town
9959118524

AND

♟️ SCHOOL OF CHESS(AC)♟️ ACADEMY,
NTR NAGAR
Z.P., Office Beside,
D.NO. B12, FF5,
SRIKAKULAM.
9959118524

♟️చెస్ క్రీడ ఎందుకు ప్రత్యేకమైనదంటే..

ఇది మేధో ప్రేరణను అందిస్తుంది.
మీరు ఆడుతున్నప్పుడు, మెదడు యొక్క ఎడమ మరియు కుడి అర్ధగోళాలు రెండూ సక్రియం చేయబడతాయి. చదరంగం ఆడటం మెదడులోని నాడీ సమాచార మార్పిడిని మెరుగుపరుస్తుంది, ఇది మెరుగైన వేగం మరియు పనితీరుకు దారితీస్తుంది. వీటన్నింటికీ మించి, చదరంగం క్రీడ ఆడటం వలన IQ కూడా గణనీయంగా మెరుగుపడుతుందని అధ్యయనాల్లో వెల్లడైంది.

♟️ Why is chess special..

It provides intellectual stimulation.
When you play, both the left and right hemispheres of the brain are activated. Playing chess game also improves neural communications within the brain, leading to improved speed and function. On top of all that, playing chess game has been shown in studies to significantly improve IQ as well.

♟️ SCHOOL OF CHESS♟️ ACADEMY♟️ Nurses Colony,Tilak Nagar,illisipuram area,SRIKAKULAM TOWN👉9959 1185 24👉7013291856
24/10/2024

♟️ SCHOOL OF CHESS♟️ ACADEMY♟️
Nurses Colony,
Tilak Nagar,
illisipuram area,
SRIKAKULAM TOWN
👉9959 1185 24
👉7013291856

23-10-2024 SAMAJA CHADHARANGAM DAILY PAGE 1
24/10/2024

23-10-2024 SAMAJA CHADHARANGAM DAILY PAGE 1

191 SCHOOL OF CHESS FREE ENTRY CHESS TOURNEY
22/10/2024

191 SCHOOL OF CHESS FREE ENTRY CHESS TOURNEY

♟️FREE ENTRY♟️*SRIKAKULAM DIST.  CHILDREN'S Free entry 191 SUNDAY CHESS TOURNAMENT*VENUE: *SCHOOL OF CHESS* Nurses Colon...
21/10/2024

♟️FREE ENTRY♟️
*SRIKAKULAM DIST. CHILDREN'S Free entry 191 SUNDAY CHESS TOURNAMENT*

VENUE: *SCHOOL OF CHESS*
Nurses Colony,
Tilak Nagar,
illisipuram area,
SRIKAKULAM TOWN

DATE: 20-10-2024 SUNDAY.
TIME: 3.pm To 6.pm
ROUNDS:5

Address

ZP OFFICE BESIDE Road, NTR NAGAR, SRIKAKULAM
Srikakulam
532001

Opening Hours

Monday 6am - 12pm
Tuesday 6am - 12pm
Wednesday 6am - 12pm
Thursday 6am - 12pm
Friday 6am - 12pm
Saturday 6am - 12pm
Sunday 6am - 12pm

Telephone

+919959118524

Alerts

Be the first to know and let us send you an email when Chess In Srikakulam School Of Chess Academy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Chess In Srikakulam School Of Chess Academy:

Share