Syamala Goli

Syamala Goli Completed iconic open water swims including the 135 km C

Syamala Goli
Open Water Swimmer | Motivational Speaker | Event Organizer

Started swimming at the age of 46, rising from a near-coma and deep depression to become a record-setting endurance swimmer.

✨ A proud moment on 24th August, 2025 ✨Honoured to meet our AP CM Sri Nara Chandra Babu Naidu garu at Samalkot, thanks t...
29/08/2025

✨ A proud moment on 24th August, 2025 ✨
Honoured to meet our AP CM Sri Nara Chandra Babu Naidu garu at Samalkot, thanks to MLA Sri Chinna Rajappa garu for arranging this memorable occasion. Grateful to share the stage with CM garu and present my recent achievement — the 135 km Visakhapatnam to Kakinada swim 🌊.
Feeling blessed as CM garu praised me as the “Daughter of Andhra Pradesh” 💙
Proud to be the first swimmer from Asia to accomplish this milestone 🌟

04/08/2025

🌸 ఒక నిమిషం… జీవితం మారిపోయే సమయం 🌸

నిన్న, కేవలం ఒక నిమిషం ఎంత విలువైనదో నేర్చుకున్నాను.

సికింద్రాబాద్ నుండి సామర్లకోట వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాను. నా స్టేషన్ సమీపంలో ఉంది — రాజముండ్రి డాటాను..సామర్లకోటకు ఇంకా 3–4 చిన్న స్టేషన్లు మాత్రమే మిగిలాయి. బ్యాగ్ సిద్ధంగా ఉంది, నేను అప్రమత్తంగా ఉన్నాను, “Where is my train” యాప్‌లో స్టేషన్లను చూస్తున్నాను. అన్నీ సజావుగానే సాగుతున్నాయి.

నిలబడే ముందు ఒక సెకను …
ఒక గాఢమైన శ్వాస తీసుకుని కళ్ళు మూశాను… కేవలం ఒక నిమిషం.

అదే కొంప ముంచినంత పనిచేసింది.

కళ్ళు తెరిచేసరికి — నా స్టేషన్ పోయింది.
సామర్లకోట స్టేషన్‌ దిగిపోవడం మిస్ అయ్యాను.

అదే ఒక నిమిషం, నా ప్రయాణాన్ని మార్చేసింది. బలవంతంగా ముందుకు ప్రయాణించాల్సి వచ్చింది. తిరిగి తిరుగు ప్రయాణానికి మావారు టాట్కాల్ టికెట్ బుక్ చేయాల్సి వచ్చిందీ. చివరికి ఉదయం 11 గంటలకి దిగాల్సిన నేను సాయంత్రం 4 గంటలకి ఇంటికి చేరాను.

కానీ నాకు కోపం రాలేదు. బాధపడలేదు.
కనువిప్పు కలిగింది — ఎందుకంటే ఇది జీవితం ఇచ్చిన పాఠం:

⏳ ఒక నిమిషం వల్ల గమ్యం తప్పిపోవచ్చు
ఒక నిమిషం వల్ల కల నెరవేరొచ్చు
ఒక నిమిషం వల్ల జీవితం మారిపోవచ్చు

జీవితం.... ప్రయాణం....., ఈత – ఏదైనా కావచ్చు…
ప్రతి నిమిషాన్ని గౌరవించాలి.

ప్రయాణం చివరికి సక్సెస్ అయింది — కానీ దాని కథ నన్ను ఇంకా బలంగా మార్చింది.

ఎందుకంటే, ఒక స్టేషన్ మిస్సయ్యాకే మనం నిజంగా “జాగ్రత్తగా” ఉండాలి అని తెలుస్తుంది.

Address

Samalkot
533440

Alerts

Be the first to know and let us send you an email when Syamala Goli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category