20/04/2026
నన్ను అర్థం చేసుకోరు…”
“నన్ను వినడం లేదు…”
“నా మీద ఎప్పుడూ doubt చేస్తారు…”
👉 మీ Teenage అమ్మాయి కూడా ఇలా ఎప్పుడైనా అన్నదా?
ఈ మాటలు attitude కాదు…
ఆమె మనసులో ఉన్న feelings.
Teenage సమయంలో girls చాలా sensitive గా ఉంటారు.
వాళ్లకు కావాల్సింది:
✔ understanding
✔ listening
✔ emotional support
కానీ మనం ఏమి చేస్తున్నాం?
❌ వెంటనే advise ఇస్తున్నాం
❌ compare చేస్తున్నాం
❌ judge చేస్తున్నాం
👉 గుర్తుంచుకోండి:
మీ అమ్మాయి behaviour వెనుక ఒక message ఉంటుంది.
ఆ message ని వినగలిగితేనే connection strong అవుతుంది. 💛
ఈ వీడియో చూసి ఒకసారి ఆలోచించండి —
మీరు వినే parent ఆ? లేక చెప్పే parent ఆ?
💛 Your Details:
Anita Srihari Prasad
Teen Parenting Mentor
Helping Parents Build Strong Emotional Connection with Teens