Palnadu Martial Arts Club

Palnadu Martial Arts Club hi friends this is for palanadu martial arts students wushu and TAEKWONDO

29/04/2023

క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను అందజేసిన కలెక్టర్ శివ శంకర్ -------------------------------------నరసరావుపేట, జూన్ 14 (ఇ...
14/06/2022

క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను అందజేసిన కలెక్టర్ శివ శంకర్
-------------------------------------
నరసరావుపేట, జూన్ 14 (ఇండియా జ్యోతి) - జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరం లో శిక్షణ పూర్తి చేసుకున్న క్రీడాకారులకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి సౌజన్యంతో అందజేసిన స్పోర్ట్స్ కిట్లను జిల్లా కలెక్టర్ శ్రీ శివ శంకర్ లో తేటి నరసరావుపేట కలెక్టరేట్ కార్యాలయం లోని కలెక్టర్ గారి చాంబర్లో మంగళవారం అందజేశారు. ఈ వేసవి శిక్షణ శిబిరం లో మొత్తం 55 క్యాంపు గాను 27 క్యాంపులను నిర్వహించారు. అందులో భాగంగా అథ్లెటిక్స్ సంబంధించి డానియల్ కోచ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారికి కిట్లను అందజేశారు, అదేవిధంగా స్విమ్మింగ్ కోచింగ్ షరీఫ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారికి కిట్లను అందజేశారు హాకీ కి సంబంధించి కోచ్ సునీత ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారికి కిట్లను అంద చేశారు, అలాగే ఉసు క్రీడకు సంబంధించి కోచ్ వంశి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారికి మరియు వాలీబాల్ కోచ్ వి .ప్రసాద్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన వారికి కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కోచ్ లతో పాటు 7 టీముల క్రీడాకారులు, జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ అధికారి శ్రీ నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు..

ఇండియా జ్యోతి జాతీయ మీడియా (కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందినది) 🌸🌺🌻🌹🌷

Palnadu District Collector : Siva Shankar Sir💐💐💐Palnadu District Chief Coach : Narasimha Reddy Sir💐💐💐
14/06/2022

Palnadu District Collector : Siva Shankar Sir💐💐💐
Palnadu District Chief Coach : Narasimha Reddy Sir💐💐💐

✊✊✊
14/01/2021

✊✊✊

            ✊
04/10/2020


30/09/2020

15/09/2020

🙏🇮🇳🙏
08/04/2020

🙏🇮🇳🙏

18/01/2020

Address

Piduguralla
522413

Alerts

Be the first to know and let us send you an email when Palnadu Martial Arts Club posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Palnadu Martial Arts Club:

Share

Category