ANSK 1434

ANSK 1434 Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ANSK 1434, Driving range, Palmaner.

13/05/2025


CBN & pspk 🫂
18/12/2024

CBN & pspk 🫂

BOSS.....♥️  cults2.0_
09/12/2024

BOSS.....♥️


cults2.0_

Follow for more updates....
03/12/2024

Follow for more updates....

*సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ*ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ భేటీ అయ్యార...
02/12/2024

*సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ*

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ భేటీ అయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం జరిగింది.

ఈ భేటీలో వీరిద్దరి మధ్య పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా రాజ్యసభ సభ్యుల ఎంపిక, బీజేపీ ప్రతిపాదనపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

ఇటీవల ఢిల్లీ పర్యటన వివరాలను చంద్రబాబు దృష్టికి పవన్ తీసుకొచ్చినట్లు సమాచారం..

అంతే కాకుండా తాజా రాజకీయ పరిణామాలు సైతం ప్రస్తావనకు వచ్చాయి.

కాకినాడలో రేషన్‌ బియ్యం మాఫియా పైనా సీఎం, డిప్యూటీ సీఎం చర్చించారు.

ఇక సోషల్ మీడియాలో పోస్టులపై తీసుకుంటున్న చర్యలపైనా ఇరువురు నేతలు చర్చించినట్టు తెలుస్తోంది.

వైసీపీ రాజ్యసభ సభ్యుల రాజీనామాతో ఖాళీ అయిన మూడు స్థానాల్లో.. ఎన్నికలు జరగనున్నాయి.. రేపటి నుంచి నామినేషన్లను స్వీకరించనున్న తరుణంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ కావడం ఆసక్తి రేపింది.. ఈ భేటీలో రాజ్యసభకు వెళ్లే వారి పేర్లు తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది.. టీడీపీకి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిథ్యం లేదు. దీంతో ఈ ఉప ఎన్నిక ద్వారా పెద్దల సభలోకి మళ్లీ ఎంట్రీ అవ్వాలని భావిస్తోంది..

అయితే.. రాజ్యసభ రేసులో టీడీపీ నుంచి మాజీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు, ఇక గుంటూరు ఎంపీ సీటును త్యాగం చేసిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌, కంభంపాటి రామ్మోహన్‌ ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.. జనసేన కూడా ఓ స్థానాన్ని అడుగుతున్నట్లు సమాచారం.. పొత్తు ధర్మంలో భాగంగా.. అనకాపల్లి లోక్ సభ సీటుని త్యాగం చేసిన మెగాబ్రదర్‌ నాగబాబు కూడా రేసులో ఉన్నారని సమాచారం.. దీంతో ఆయనకు రాజ్యసభ అవకాశం ఇవ్వాలన్న వాదన వినిపిస్తోంది. ఇక బీజేపీ కూడా మిత్రధర్మంగా తమకు ఒక సీటును ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఆపార్టీ నుంచి మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి రేసులో ఉన్నట్లు సమాచారం.. ముఖ్యంగా రాజ్యసభ ఎన్నికలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు టాక్ వినిపిస్తోంది..

డిసెంబర్ 3 నుంచి నామినేషన్ల స్వీకరణ..
రాజ్యసభకు డిసెంబర్‌ 3 నుంచి 10 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు డిసెంబర్ 13. డిసెంబర్‌ 20న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఫలితాలను ప్రకటించనుంది ఎన్నికల సంఘం.. కాగా.. ఒక్క రాజ్యసభ అభ్యర్థి విజయం సాధించాలంటే కనీసం 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.. ప్రస్తుతం వైసీపీ బలం 11 మాత్రమే. అందువల్ల ఆ పార్టీ రాజ్యసభ బరిలో నిలిచే అవకాశం లేదు. దీంతో మొత్తం రాజ్యసభ స్థానాలు కూటమి పార్టీలకే దక్కనున్నాయి..

official peddhapanjani

*ఎమ్మెల్యే చొరవతో ఎలిఫెంట్ హబ్ ఏర్పాటుకు మొదలైన చర్యలు**పూర్తయిన డిపిఆర్ ప్రక్రియ**కొద్ది రోజులుగా కర్ణాటకలో శిక్షణ పొంద...
02/12/2024

*ఎమ్మెల్యే చొరవతో ఎలిఫెంట్ హబ్ ఏర్పాటుకు మొదలైన చర్యలు*

*పూర్తయిన డిపిఆర్ ప్రక్రియ*

*కొద్ది రోజులుగా కర్ణాటకలో శిక్షణ పొందుతున్న అటవీ సిబ్బంది*

*ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ఎమ్మెల్యే అమర్*

పలమనేరు కౌండిన్య అటవీ ప్రాంత గ్రామాలపై తరచూ జరుగుతున్న ఏనుగుల దాడులను అరికట్టే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి ఈ ప్రాంతంలో ఎలిఫెంట్, టూరిజం హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో పంట మరియు ప్రాణ నష్టం వాటిల్లకుండ ఉండేందుకు అవకాశం ఉంటుందని కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. దీంతో పలమనేరు మండలంలోని ముసలమడుగు అటవీ ప్రాంతంలో ఎలిఫెంట్ హబ్ ఏర్పాటుకు అనుకూలమైన స్థలాన్ని ఇప్పటికే అధికారులు గుర్తించారు. అయితే ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన నిధులు సైతం అటవీ శాఖ ఖాతాలో ఉండడంతో మొదటిసారి జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ప్రాజెక్టుకు సంబంధించిన నివేదికను అటవీ శాఖ మంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ కు స్థానిక ఎమ్మెల్యే అందించి విన్నవించారు. దీనిపై నాటి నుంచి నేటి వరకు ఎప్పటికప్పుడు సంబంధిత శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహిస్తూన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సైతం పలమనేర్ ఎఫ్ఆర్ఓ నారాయణతో ఆయన పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే రెండు వారాలుగా సుమారు 20 మందికి పైగా ఎలిఫెంట్ ట్రాక్టర్స్ మరియు అటవీ సిబ్బంది కర్ణాటక ప్రాంతంలో శిక్షణ పొందుతున్నారని, ప్రాజెక్టు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రూపొందించి ఉన్నతాధికారులకు సైతం పంపడం జరిగిందని ఎఫ్ఆర్వో ఎమ్మెల్యేకు వివరించారు. ఈ ప్రాజెక్టుల ప్రధానంగా మదపటేనుగులను కట్టడి చేసేందుకు క్రౌల్ ఏర్పాటు, శిక్షణ పొందిన ఏనుగుల కొరకు ఎన్ క్లోజర్, సిబ్బంది క్వార్టర్స్, డిస్పెన్సరీ ఏర్పాటుకు అంచనాలు సైతం సిద్ధం చేయడం జరిగిందన్నారు. వీలైనంత త్వరగా టూరిజం హబ్ ఏర్పాటయ్యేందుకు అవసరమైన చర్యలను చేపడుతున్నామని ఆయనకు తెలియజేశారు. తక్కువ వ్యయంతో ప్రాజెక్టు పూర్తి కావాలనే పరిమితి పెట్టుకోక మంచి టూరిజం హబ్ ఏర్పాటయ్యేలా చొరవ చూపాలని నిధుల అంశంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఏదేమైనా త్వరలో పలమనేరు ప్రాంతం ఎలిఫెంట్, టూరిజం హబ్ గా ఏర్పాటు అవుతుండడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పలమనేరు తెలుగు దేశం పార్టీ అద్యక్షులు RBC కుట్టి అన్నా గారికి హెూదయపూర్వక జన్మదిన శుభకాంశలు.
21/11/2024

పలమనేరు తెలుగు దేశం పార్టీ అద్యక్షులు RBC కుట్టి అన్నా గారికి హెూదయపూర్వక జన్మదిన శుభకాంశలు.

మా దేవుడు సార్ మీరు ఎప్పటికైనా మీకు తోడుగా ఉంటాం మాకు అండగా మీరు ఉంటారు అని మా నమ్మకం . Follow for more videos Support m...
17/11/2024

మా దేవుడు సార్ మీరు ఎప్పటికైనా మీకు తోడుగా ఉంటాం మాకు అండగా మీరు ఉంటారు అని మా నమ్మకం . Follow for more videos
Support me ✊

  ,   jilleka Tablegi ijtema Place :- palamaner Madhanapalli road               Gangavaram village               Drivers...
16/11/2024

, jilleka
Tablegi ijtema
Place :- palamaner Madhanapalli road
Gangavaram village
Drivers colony...........

08/11/2024

03/11/2024


Address

Palmaner

Website

Alerts

Be the first to know and let us send you an email when ANSK 1434 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category