Palnati Ravindra Reddy

Palnati Ravindra Reddy YSRCP STUDENT WING PRESIDENT PRAKASAM DIST.

*ఒంగోలు నియోజకవర్గ స్థాయి ర్యాలీ కి తరలిరండి*,.🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత...
09/08/2026

*ఒంగోలు నియోజకవర్గ స్థాయి ర్యాలీ కి తరలిరండి*,.
🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ *వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి* గారి ఆదేశాల మేరకు, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు, దర్శి శాసనసభ్యులు *డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి* గారి పిలుపుమేరకు,.మన ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త *చుండూరి రవి బాబు గారి* ఆధ్వర్యంలో,.రాష్ట్రంలో డీఎస్సీ–2025 నియామకాలలో జరిగిన అక్రమాలపై CBI తో సమగ్ర విచారణ చేపట్టాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గ స్థాయి ర్యాలీ కార్యక్రమం నిర్వహించబడును,.

🗓️తేదీ: 10-08-2026 (సోమవారం)*

🕤*సమయం: ఉదయం 10:00 గంటల నుండి*,.

📍*రూట్ మ్యాప్: *నెల్లూరు బస్టాండ్ రాతనమహల్ నుండి కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా వైస్సార్ స్టేట్యూ వరకు*,.

*కావున ఈ కార్యక్రమానికి వైయస్సార్సీపి యువజన మరియు విద్యార్థి విభాగాల నాయకులు, DSC అభ్యర్థులు, నిరుద్యోగులు, మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, వైస్సార్సీపీ అనుబంధ విభాగాలలో వివిధ హోదాలలో ఉన్న నాయకులు, మహిళలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు, బూత్ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు, బూచేపల్లి అభిమానులు, భారీ ఎత్తున పాల్గొనాలని ఆహ్వానించుచున్నాము*,
🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

*ఇట్లు*
**పల్నాటి రవీంద్ర రెడ్డి*
*జిల్లా విద్యార్థి విభాగం* *అధ్యక్షులు*
*ప్రకాశం జిల్లా*
*ఒంగోలు*

07/08/2026
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిసిన  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు. రాష్ట్రంలో వరదలు, తుపాను నేపథ్యంలో వరద స...
15/12/2020

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు. రాష్ట్రంలో వరదలు, తుపాను నేపథ్యంలో వరద సాయం చేయాలని కేంద్ర మంత్రిని కోరిన సీఎం.

26/08/2020

2024 లో లోకేష్ మీద వాలంటీర్ ని పోటీ నిలబెట్టి గెలుస్తాం - జోగి రమేష్..!!

Address

Kurnool Road
Ongole
523001

Telephone

9652139333

Website

Alerts

Be the first to know and let us send you an email when Palnati Ravindra Reddy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share