Simhapuri Riders club ,Nellore

Simhapuri Riders club ,Nellore Club{group} formed for the People,who are interested in Bicycling.Cyclists of Nellore region formed

Group for the People who are interested in Bi cycling in Nellore,
interested People can join along US.

01/12/2023

Level Two : Voting Panels Opens at 11AM (1st December 2023) and closers by 6th December 2023
Need more votes for 3rd level .so everyone plz vote for me through this link.Those who already voted r not eligible. So new members have to vote . Plz share the link to all friend's, groups & relatives any one can vote .TQ for u r support 🙏🙏Bless me
Same previous link

NELLORE PINAKINI LIONS CLUB *CALENDER EVENT* *DHANVANTARI & AYURVEDA DAY*NOVEMBER-13నమస్తే లయన్స్,15/11/22 సోమవారం 11 am...
15/11/2022

NELLORE PINAKINI LIONS CLUB
*CALENDER EVENT* *DHANVANTARI & AYURVEDA DAY*
NOVEMBER-13
నమస్తే లయన్స్,
15/11/22 సోమవారం 11 am స్థానిక సుబేదారుపేట లోని ST.JOHN’S English medium High school లో నవంబర్ 13న *DHANVANTARI & AYURVEDA DAY* ని పురస్కరించుకొని 7th to 12th క్లాస్ స్టూడెంట్స్ కి AYUSH DOCTOR GOVIND గారితో ధన్వాంతరి మరియు ఆయుర్వేదం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించబడినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న VDG -2
PMJF లయన్M.GOUTHAM గారికి ధన్యవాదములు.
*Thank You Long Live Lionism*
మీ
PST's
*MJF. LN. నల్లూరు కిరణ్ కుమార్ (ప్రెసిడెంట్),
*MJF LN.ఐ.వి.రామకృష్ణ (సెక్రటరీ),
*LN. పి.వి. సునీల్ (ట్రెజరర్).
Lion's Club of Pinakini, Nellore.

GLOBAL CAUSE - FREE MEALS ON WHEELS - FEED THE HUNGER - DAY 54నమస్తే లయన్స్, 15/11/22 మధ్యాహ్నం 12:30 గంటలకు, మన అన్న *ప...
15/11/2022

GLOBAL CAUSE - FREE MEALS ON WHEELS - FEED THE HUNGER - DAY 54
నమస్తే లయన్స్, 15/11/22 మధ్యాహ్నం 12:30 గంటలకు, మన అన్న *ప్రసాద సేవకు* మెచ్చి ఒక
సేవాతత్పరుడు కార్తీకమాసం సందర్బంగా
రామచంద్రారెడ్డి హాస్పిటల్ (PPC) వద్ద
మన FREE MEALS ON WHEELS* లో పేదవారికి అన్నప్రసాద సేవ నిర్వహించినారు. ఈ కార్యక్రమం లో పాలుగొన్న లయన్ డాక్టర్ శేషురెడ్డి గారికి ధన్యవాదములు.
స్పాన్సర్:
*ఒక సేవాతత్పరుడు.
ఇట్లు,
మీ, PST's
*MJF. LN. నల్లూరు కిరణ్ కుమార్ (ప్రెసిడెంట్),
*MJF LN.ఐ.వి.రామకృష్ణ (సెక్రటరీ),
*LN. పి.వి. సునీల్ (ట్రెజరర్).
Lion's Club of Pinakini, Nellore.

31/12/2021
31/12/2021

Address

Stone House Pet
Nellore
524002

Telephone

9701561791

Website

Alerts

Be the first to know and let us send you an email when Simhapuri Riders club ,Nellore posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Simhapuri Riders club ,Nellore:

Share

Category