Pencak silat Association of Nellore District

Pencak silat Association of Nellore District Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Pencak silat Association of Nellore District, Sports Club, PAPPU VEEDHI, STONALS PET, Nellore.

State level SILAT technical seminar in nellore Dr. Kishore Ratnam school indoor sport's Hall
11/03/2024

State level SILAT technical seminar in nellore Dr. Kishore Ratnam school indoor sport's Hall

National medal🏅🏅🏅 winners🏆🎉🏆 PELICITATION by DSDO of Nellore and district association
07/03/2024

National medal🏅🏅🏅 winners🏆🎉🏆 PELICITATION by DSDO of Nellore and district association

April 2nd sri Hanuman shobha yatra from AC Subbareddy stadium to RSR school ground stone house peta, nellore
02/04/2023

April 2nd sri Hanuman shobha yatra from AC Subbareddy stadium to RSR school ground stone house peta, nellore

01/04/2023

*హలీం ఎలా చేస్తారో తెలిస్తే నిజమైన హిందువు ఎవ్వరూ తినరు*

#హలీం /హరీస్ అనేదీ ఒక #అరేబియన్ తుర్కీష్ వంటకం పేరు ...

హలీం ఉపవాసం ఉండే #ముస్లింలను దృష్టిలో పెట్టుకొని తయారు చేసి పౌష్టికాహార బలదాయకమైన వంటకం,.ఉపవాస సమయంలో ఒక్కపూట ఆహరం తీసుకుంటారు గనుక త్వరగా అరిగే శక్తి ఉండదు కాబట్టి

మాంసం గోవు /గెద మరియు కొన్ని దినుసులు గోధుమలు /బార్లీలను బాగ దంచి,సుమారు 5నుండి 8 గంటలు బట్టీలలో పెద్ద పాత్రను బెట్టి లెక్క ప్రకారం 40నుండి 64రకాల బలవర్ధకపు మసాలాదినుసులు కలుపుతూ వండి ఆరగిస్తారు /తింటారు.

ఎక్కువగా 90% హలీం వంటకంలో గోమాంసమే వాడతారు,కాబట్టే ఇందులో వేసే దినులవల్ల మసాలాల వళ్ళ ఎక్కువగా ఉడికించి ఉండడం వలన ఎవరూ సరిగ్గా తెలుసుకోలేకపోతారు. ఇది ముస్లింలకు బలమైన పౌష్టికాహారం గా ఉపయోగపడుతుంది.

ఈ వంటకంలో ఎక్కువగా మాంసాహారం ...అనేది వాళ్ళు #హలాల్ చేయిస్తారు...మామూలుది వాళ్లకు ఎలా పనికి రాదో...అలానే మనలో/హిందువులలో మాంసం తినే వారికి #హలాల్_ఆమోదయోగ్యం_కాదు...

కాబట్టి...
హలీం మనం హిందూధర్మం పాటించే హిందువులు తినడం పాపం...అవుతుంది.

కారణం హలాల్ ఉండటం 1%అయితే..99% దానిలో #ఆవుమాంసం కలపడం వలన దాన్ని తినడం #మహాపాపం అవుతుంది...

మనకు.హలీమ్ టేస్ట్ కోసం షాప్ వాళ్ళు ఖచ్చితంగ గొడ్డుమాంసం వాడతారు.
ఒకవేళ వాళ్ళ పెళ్లిళ్లు జరిపే సమయంలో ... పెళ్ళిళ్ళలో అయితే...కొంతమంది మటన్/ చికెన్ తో చేస్తారు.

ఈమధ్య అందరూ తినడానికి ఎక్కువ మక్కువ చూపుతున్న కారణంగా బయట అడ్వార్టైజ్ మెంట్కు వాడే వారి బోర్డులో .../గొఱ్ఱె /మేక /కోడి మాంసపు హలీం అనీ mention చేస్తూ #వ్యాపారం చేసుకుంటున్నారు ..

హోటల్ లో హలీం తినేముందు నిజం తెలుసుకుందాం
************************************************.
ఈరోజుల్లో ఒక గొర్రే {10 కిలోలు} కొనాలంటే 5000నుండి 6000/- వరకూ ఉంటుంది.
1కి గోర్రే/మేక మాంసం దర ₹ 700నుండి 850 వరకు ఉంటుంది - అది ఎముకలతో కలిపి .

మరి హలీం ఒక ప్లేటు 60/70 లకు ఇస్తున్నారు. అంటే ??

ఎవరైనా వ్యాపారం చేస్తున్నారు అంటే ఎంతో కొంత లాభం లేనిదే చేయరు. మరి హలీం ఇంత తక్కువ దరకు ఎట్లా అమ్ముతున్నారు.?..ఆలోచించండి

గోమాతా/గొడ్డు మాంసం 1కిలో దర కేవలం 200/- కంటే తక్కువ దరకూ దీనిని కొని హలీంలో కలుపుతున్నారు . కావుననే ఖర్చులు పోను...వ్యాపారులు మంచి లాభాలు సాదిస్తున్నా రు.

రంజాన్ మరియు కిన్ని ముస్లీమ్ ల పండుగల మాసంలో హోటల్లోబయట వండుతూ ఉంటారు .ఈ హలీంను #ముస్లీంల_కంటే_హిందువులే ఎక్కువగా #విరగబడి మరీ తింటున్నారు.

అందుకే హోటల్ బయట పెద్దగా బోర్డు పైన ప్యూర్ మటన్ అని వ్రాసి పెడతాడు,

ఎవరికోసం ? దేనికి అది కొందరు మూర్ఖపు భావాలుగల హిందువులకోసం (గొర్రెలు కదా ?) నమ్ముతారని నమ్మించడానికి...

ముస్లిం లు ఏ మాంసంతో చేసిన హలీం అయినా తింటారు కాని లోన మాత్రం గోవు మాంసంతో చేసిన హలీంను మనతో తినిపిస్తాడు.

అంటే మనకు తెలియకుండానే మనమే గో మాతను హత్య చేసినవారం అవుతన్నాం.

హిందు సోదరులారా ఒక్కసారి ఆలోచించండి.
మన సోదరులు హలీం తినకుంటే వారు వండిన దానిలో సగానికి పైన మిగిలి వారు నష్టపోవడమే కాకుండా రాబోయే రోజుల్లో గోమాతను రక్షించడానికి పునాది వేసిన వారం అవుదాం.

#గో_మాతను_రక్షించుదాం
భారతీయ గోజాతిని ,గోసంతతిని ,ధర్మాన్ని , సంస్కృతిని కాపాడుదాం.

గమనిక :
ఇక్కడ నేనెవరినీ తినేవారిని #కించపరచడం లేదు,కానీ కొన్ని విషయాలు వాస్తవం తెలిసో తెలియకో ఇదివరకు తినుంటే అసలు #నిజం తెలుసుకోవాలనే నా అభిలాష .
ఇలాంటివి గమనించే మోడీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం గోవధనిషేధ చట్టం ఆర్డినెన్స్ తెచ్చింది ...
.. జై గోమాత! - జై జై గోమాత!!...🚩

02/10/2022
02/10/2022

😒 మేక వన్నె పులులతో తొక్కి వేయబడ్డ మహానుభావుడు...

❤️అక్టోబర్ రెండు అనగానే మనకు ఠక్కున గాంధీ జయంతి జ్ఞాపకం వస్తుంది. అది సంతోషకరమే!
కాని, గాంధీ పుట్టిన రోజునే మరో నికార్సైన జాతీయవాది జన్మించిన సంగతి చాలా మందికి తెలియదు...

💪 పైగా గాంధీతో బర్త్ డే షేర్ చేసుకున్న ఆయన నిఖార్సైన భారతీయుడు కూడా! అసలు ఒక్కమాటలో చెప్పాలంటే... గాంధీ మాటలతో ఏం చెప్పాడో, ఎలా వుండమన్నాడో.. అలా ఆజన్మాంతం ఆచరించిన ఆదర్శ పురుషుడు! అతనే మాజీ భారత ప్రధాని #లాల్_బహదూర్_శాస్త్రి!

👌 అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి పీఎం అయ్యాక కూడా చాలా సాదాసీదాగా వుండేవారని అంటారు! ఎంతగా అంటే , తన బట్టలు తానే పిండుకునేవారట ఆయన!

💪 ఇక నెహ్రు కాలంలో అప్పటికే దెబ్బతిన్న పాకిస్తాన్ తన వక్ర బుద్ది పోనించుకోక దండెత్తి వచ్చింది శాస్త్రి గారి శకంలో కూడా! అప్పడే భీకర యుద్దం జరుగుతుండగా ఆయన జై జవాన్...జై కిసాన్ చారిత్రక నినాదం ఇచ్చారు!

🤛 శాస్త్రి జీ ఇచ్చిన స్వేచ్ఛతో తన అస్త్ర, శస్తాలన్నీ బయటకు తీసి విజృంభించింది భారత ఆర్మీ. ఫలితంగా మన సేనలు పాక్ చేతిలో వున్న కార్గిల్ ప్రాంతం స్వాధీనం చేసుకోవటమే కాకుండా లాహోర్, కరాచీల్ని కూడా కంట్రోల్ లోకి తెచ్చుకున్నాయి. అయినా అప్పటి సూపర్ పవర్ రష్యా కొద్దిగా పాక్ వైపు రాజకీయం నడిపి లాహోర్, కరాచీల్ని తిరిగి ఆ దేశానికి ఇప్పించేసింది! మన కార్గిల్ కూడా తిరిగి ఇవ్వాలని సోవియట్ చెప్పింది. అందుకు శాస్త్రి ఎంత మాత్రం ఒప్పుకోలేదు. కాని, అనూహ్య పరిణామాల మధ్య ఆయన రష్యాలోని తాష్కెంట్లో హఠాత్తుగా మరణించారు! దీని వెనుక కుట్ర వుందని భావించే వారు ఇప్పటికీ చాలా మంది వున్నారు.

😢 లాల్ బహదూర్ శాస్త్రి మరణం కొంత మిస్టరీనే అయినా ఆయన జీవితం మాత్రం గొప్ప హిస్టరీ! ఆయన పాక్ పైన తీసుకున్న స్టాండ్ ఇప్పటి మోదీకి కూడా ఇన్ స్పిరేషన్ అనవచ్చు! ఇప్పుడు నమో చేసినట్టే పాకిస్తాన్ ను ఆయన అప్పట్లో గడగడలాడించారు! కాకపోతే, దురదృష్టకరంగా హఠాన్మరణం పాలయ్యారు. అయినా కూడా గాంధీ పుట్టిన తేదీనే పుట్టిన ఆయన గాంధేయ వాదానికి అసలు సిసలు నిదర్శనం! గాంధీయవాదం, అహింస అంటే శత్రవులకి భయపడుతూ, వాళ్లకి లొంగి వుండటం కాదనీ, మనల్ని మనం రక్షించుకుంటూ పక్క వాళ్లని ఇబ్బంది పెట్టకపోవటమేనని.. లాల్ బహదూర్ బహు గొప్ప నిరూపించారు! అదే ఇప్పటికీ, ఎప్పటికీ భారతీయులందరికీ గొప్ప పాఠం! 🙏

Senior pencak silat nationals in Srinagar 2021 Rajasri and samyuktha got bronze medal🏅
28/03/2021

Senior pencak silat nationals in Srinagar 2021 Rajasri and samyuktha got bronze medal🏅

Today Nellore district news papers
14/02/2020

Today Nellore district news papers

Felicitation programme to all National Pencak Silat   players by district olympic General secretary Sri Arigela Vijayaku...
13/02/2020

Felicitation programme to all National Pencak Silat players by district olympic General secretary Sri Arigela Vijayakumar garu

4th Pencak Silat Federation cup 2019-20 Basil, Maharashtra
13/02/2020

4th Pencak Silat Federation cup 2019-20 Basil, Maharashtra

All India inter university Pencak Silat championship in Gulabargha,karnataka
13/02/2020

All India inter university Pencak Silat championship in Gulabargha,karnataka

JNTUA anantapur university pencak silat selection trails held in AUDISANKARA COLLEGE OF ENGINEERING and TECHNOLOGY at dt...
30/10/2019

JNTUA anantapur university pencak silat selection trails held in AUDISANKARA COLLEGE OF ENGINEERING and TECHNOLOGY at dt: 22-10-2019.

Address

PAPPU VEEDHI, STONALS PET
Nellore
524002

Opening Hours

9am - 5pm

Telephone

7989015632

Website

Alerts

Be the first to know and let us send you an email when Pencak silat Association of Nellore District posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category