11/04/2021
For Media Release:
*Dt: 11-04-2021*
* నర్సంపేట.*
*వరంగల్ రూరల్ జిల్లా.*
ఈరోజు కాజీపేటలోని మార్కండేయ ఫంక్షన్ హాల్ లో డ్రాగన్ ఫెస్ట్ కరాటే అకాడమీ వారు నిర్వహించిన తెలంగాణ కప్ రాష్ట్రస్థాయి కరాటే ఛాంపియన్ షిప్ లో ఐదు రాష్ట్రాల సుమారు 1000 మంది కరాటే క్రీడాకారులు పాల్గొనగా అందులో భాగంగా నర్సంపేట మినీ స్టేడియం గ్లోబల్ షో కాం కరాటే ఇండియా అకాడమీ విద్యార్థులు పాల్గొనడం జరిగింది 5 సంవత్సరాల బాలికల విభాగంలో బొబ్బ ఆద్య రెడ్డి బంగారు పతకం మరియు 10 సంవత్సరాల బాలుల విభాగం లో బబొడిగె alok చంద్ర వెండి పథకం Ch. సాయి కృష్ణ కంసియా పథకం సాధించగా 9 సంవత్సరాల బాలుల విభాగంలో v. కార్తికేయ వెండి పథకం మరియు జి. మరియు. 13 సంవత్సరాల బాలుల విభాగంలో N. శ్రీమాన్ కాంస్య పథకం చరణ్ తేజ్ వెండి పథకం A యశ్వంత్ రెడ్డి పథకం 15 సంవత్సరాల బాలు బాలులా విభాగంలో N. సూర్య మణి తేజ విభాగంలో వెండి పథకం M. తేజ సీనియర్ బ్రౌన్ బెల్ట్ kata ఈ విభాగంలో పతకాలు సాధించారు వీరికి శిక్షణ ఇచ్చినటువంటి నర్సంపేట్ మినీ స్టేడియం కరాటే కోచ్ షేక్ జానీ మాస్టర్ వీరిని కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ పి వెంకటేశం గారు సెక్రటరీ శ్రీ శ్రీనివాస్ గారు కోశాధికారి నరేందర్ గారు కరాటే విద్యార్థులకు అభినందించడం జరిగినది