pothuganti.srinivas.94651

pothuganti.srinivas.94651 JURNALIST, KARATE TRAINNER, MOTIVETION SPEAKER, MEJISTION, WEB DEVELAPER.

బాహ్య ప్రపంచంలో కోట్ల మంది ఉన్న... హిస్టరీ లో మాత్రం కొంతమంది మాత్రమే. అందులో నాకు ఒక పేజీలు దొరకడం చాలా హ్యాపీ.🌹 గత 25 ...
04/01/2026

బాహ్య ప్రపంచంలో కోట్ల మంది ఉన్న... హిస్టరీ లో మాత్రం కొంతమంది మాత్రమే.
అందులో నాకు ఒక పేజీలు దొరకడం చాలా హ్యాపీ.🌹

గత 25 ఏళ్లుగా కరాటే శిక్షణలో ఉంటూ అక్టోబర్ 5న చెన్నైలో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నాకు చోటు దాకడం అందరికీ తెలిసిందే!!

లండన్ దేశం నుండి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హెడ్ కార్యాలయం నుండి నాకు నిన్న వచ్చిన ( అధికారిక సర్టిఫికెట్)

నన్ను ప్రోత్సహించిన నా కుటుంబ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, బంధువులకు, అందరికీ రుణపడి ఉంటాను 🌹🙏🙏

ఈ విజయం అందరిది 🙏🙏🙏🌹🌹

28/09/2020

హాయ్ ఫ్రెండ్స్....
నా పేజీ ఇంకా ప్రమోట్ కావాలంటే మీ సపోర్ట్ కావాలి. అందుకు మీరంతా నా పేజీ ఓపెన్ చేసి. 5స్టార్ రేటింగ్ ఇచ్చి రివ్యూ చేయండి.
థాంక్యూ...

27/09/2020
27/09/2020

Address

Miryalaguda

Alerts

Be the first to know and let us send you an email when pothuganti.srinivas.94651 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share