Imran cycles, metpally

Imran cycles, metpally bicycle dealer

15/05/2025
05/04/2025
16/06/2023

🙏☘🌿🌱🍌🍇🍉🍋🍊🍐🍎🥝🥑🍅🌰🍠🥔🌶🌽🍆
వికెట్ పడిపోతేనే దేశం ఓడిపోతుందని భయపడే
దేశ భక్తులారా....
ఈవిషయాలపై ఎప్పుడైనా దృష్టి పెట్టారా....
ఒక్కసారి ఆలోచించండి...

@ దేశానికి అన్నం పెట్టే దేహాలెన్నో పడిపోతున్నాయ్
పట్టించుకుంటున్నావా.......
🍅🍅🍅
ఇష్టమయిన క్రికేటరెవరో
వంద పరుగులు చెయ్యాలని దేవుణ్ణి మొక్కుకున్నట్లు
నీకు తెలిసిన రైతు ఎవరైనా
వంద బస్తాలు పండించాలని
ఎప్పుడైనా మనసారా కోరుకున్నావా.....
🍏🍏🍏
రెండు గంటలు బ్యాటు పట్టుకోని ఆడినతను గాడ్ అయితే
నీకు జీవితాంతం బువ్వ పెట్టే రైతన్న కే పేరు పెడుతావ్ ?....
🌽🌽🌽
దేశాన్ని గెలిపించడానికి
కొన్ని బంతులే ఉన్నాయని తెలిస్తేనే ,
టెన్షన్ పడి గొంతు తడుపుకుంటావ్.
దేశాన్ని బతికించే
నదులు చెరువులు కొన్ని మాత్రమే నీళ్ళతో ఉన్నాయ్
అనే ఆందోళన నీకుందా ?...
🌶🌶🌶
నీకు సంతోషం ఇచ్చే ఆటగాళ్ళను
నీకు ఇష్టమయిన రీతిలో ఎంకరేజ్ చేస్తుంటావ్
నిన్ను బతికించే రైతులకెవరూ
ఎంకరేజ్ చెయ్యడం లేదని తెలుసా....
🥕🥕🥕
నీకు ఏ స్టేడియం లో పిచ్ ఎలా ఉంటదో తెలుసు కానీ
నీ ఊరిలో మార్కెట్టు యార్డు అసలెక్కడుందో
ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా......
🍆🍆🍆
అన్నం తింటూ కూడా ..
పాకిస్తానీ టీం ని దేశం లో రానియ్యాల వద్దా అని
నీకు తెలిసిన గొప్పలు ప్రదర్శిస్తావ్ .
అసలు నీ చేతిలో ఉన్నది స్వదేశి బియ్యమో
విదేశి దిగుమతి బియ్యమో తెలుసా.....
🍋🍋🍋
ఇండియన్ క్రికేట్ బోర్డో , క్రికేట్ టీమో
చేసే తప్పోప్పులన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటావ్
వ్యవసాయానికి పెట్టింది పేరయినా దేశం లో
ప్రభుత్వాలు చేసే తప్పోప్పుల్ని
అసలెప్పుడయినా పట్టించుకున్నావా.....
🍠🍠🍠
ఎవరు ఎప్పుడు ఎంత స్కోర్ చేసారో తెలిసిన
నీకు
రోజెక్కడెక్కడ ఎంతమంది రైతులు చస్తున్నారొ తెలుసా ....
🥒🥒🥒
అసలు ,
అసలయిన పరుగులు తియ్యడం అంటే
ఏమిటో నీకు తెలుసా.....
🍍🍍🍍
ఎప్పుడయినా ,
గిట్టు బాటు ధరలకోసమో ,విద్యుత్తుకోసమో పోరాటం చేస్తా,
లాఠీ దెబ్బలు తింటూ పరిగెత్తే రైతన్నలను బాధలను చూసావా.....
🍇🍇🍇
ఏ దేశం బౌలరు ఎలా బాల్ వేస్తాడో తెలిసిన నీకు
రాజ్యం , దళారీలు ఎలా రైతులను మోసం చేస్తున్నారో ఏనాడైనా ఆలోచించావా...
🍉🍉🍉
పిల్లలకు స్టేడియాలకు తీసుకెళ్ళినట్లు,
చెక్క తో బ్యాట్ మాత్రమే కాదు
నాగలి పనిముట్లు కూడా చేస్తారు అని
ఎప్పుడయినా పొలాలకు తీసుకెళ్ళి చెప్పావా....
పిల్లలు తాగే పాలు, మజ్జిగ, వెన్న నిచ్చే జంతువులను రైతులు పెంచుతున్న విషయం నీ పిల్లలకు చెప్పావా...
🍌🍌🍌
క్రికేటర్లు
బూస్టులో కూల్ డ్రింకులు తాగి
ఆరోగ్యంగా ఆడుతున్నారని ...
నువ్వు అన్నం తినకుండా బతకగ్గలవా....
🍈🍈🍈
కామెంట్రీలు వింటూ టీవి లకు అతుక్కు పోయినట్లు
రైతుల గురించి చర్చా కార్యక్రమాలు ఏనాడైనాచూసావా... ?
🥜🥜🥜
ఎప్పుడు ఎలా ఆడితే
దేశం గెలుపోటముల అవకాశాలున్నాయో
చెప్పగలవ్ కదా!...
మరి ఎప్పుడు ఎలా
దేశం ఆహార పంటల విషయం లో గెలుస్తుందో చెప్పలేవా?
🍊🍊🍊
పది మంది ఆడే ఆటకోసం లక్షల మంది ఒక్కటౌతున్నాం
కోట్లమంది ఆకలి తీర్చే రైతుల కోసం ఏం చేస్తున్నాం....
🌿🌿🌿
ఇండియాని గెలిపించే వాళ్ళను కూడా
బతికించే వాళ్ళ గురించి ఆలోచించు....
🐓🐓🐓
ఇండియా గెలవాల్సింది స్టేడియాల్లో కాదు
పచ్చని పోలాల్లో ....
అందుకు
రైతులు నాటౌట్ గా నిలవాలి
మనం చీర్ లీడర్స్ కావాలి ,
మంచి లీడర్స్ ను ఎన్ను కోవాలి .. !

"అన్నదాత సుఖీభవ"
"విజయీభవ"
🙏🌱🌿☘🍀🌿🌱🙏

Written by:- korutla news
సేకరణ Imran Cycles Metpally.....,✏

26/04/2023

Sachin Bike wishes everyone ☪️ Eid Mubarak.

May the blessings of Allah bring you and your family even closer together and give you all the love and happiness.

Address

Old Bus Stand, MainRoad
Metpally
505325

Opening Hours

Monday 8am - 10pm
Tuesday 8am - 10pm
Wednesday 8am - 10pm
Thursday 8am - 10pm
Friday 8am - 10pm
Saturday 8am - 10pm
Sunday 9am - 8pm

Alerts

Be the first to know and let us send you an email when Imran cycles, metpally posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category