ప్రైవేట్ స్కూల్స్ పేరెంట్ అసోసియేషన్ - మధిర

  • Home
  • India
  • Madhira
  • ప్రైవేట్ స్కూల్స్ పేరెంట్ అసోసియేషన్ - మధిర

ప్రైవేట్ స్కూల్స్ పేరెంట్ అసోసియేషన్ - మధిర Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ప్రైవేట్ స్కూల్స్ పేరెంట్ అసోసియేషన్ - మధిర, School Sports Team, Ladkhabazar, Madhira.

మధిర పట్టణ విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కారం,

మీ దృష్టికి వచ్చిన లేదా మీరు ఎదుర్కున్న విద్యార్థులు సమస్యలు మాకు తెలియచేయండి మేము మీకు సహాయంగా ఉంటూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.

విద్యార్థులు బంగారు భవిష్యత్తు కోసం చేయి చేయి కలుపుదాం…

Dear Madhira students, Wishing you a delightful Children's Day! Keep learning, growing, and exploring the world with a s...
14/11/2025

Dear Madhira students, Wishing you a delightful Children's Day! Keep learning, growing, and exploring the world with a sense of adventure... If you any support for learning please feel free to contact me.. enjoy the day...

Follow us on X: https://x.com/Parents_MDR?t=laZlgMS3gK1VPLeI7hqJGw&s=09

మధిర రచ్చబండ Madhira RachaBanda Bhanu Mullangi Madhira, India

గౌరవనీయులైన విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కారాలు St ప్రాన్సిస్ స్కూల్ మధిర, ముఖ్యమైన విషయాల అంశాలను గురించి ఈరోజు గౌరవ ...
11/11/2025

గౌరవనీయులైన విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కారాలు

St ప్రాన్సిస్ స్కూల్ మధిర,

ముఖ్యమైన విషయాల అంశాలను గురించి ఈరోజు గౌరవ St ప్రాన్సిస్ స్కూల్ ప్రిన్సిపల్ గారిని కలవడం జరిగింది వారితో స్కూల్ పిల్లల విషయమై తల్లితండ్రులు తరుపున క్రింది అంశాలను గురించి చర్చించడం జరిగింది.

*పదవ తరగతి పరీక్షల నిమిత్తం 2000 రూపాయల ఫీ*

ప్రస్తుత పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ₹2000 రూపాయలు వసూలు చేస్తున్నారని కొందరు విద్యార్థులు తల్లిదండ్రులు తెలియచేయగా, ప్రిన్సిపల్ గారిని వివరణ అడగడం జరిగింది, వారి ప్రకారం పదవ తరగతి స్కూల్లో పరీక్షల నిర్వహణ కొరకు ప్రతి సబ్జెక్ట్ మరియు సిలబస్ నుండి పరీక్షలు చాలా ఉంటాయని అవి SSC పరీక్షలు రాసే విద్యార్ధులకు బాగా రాసేందుకు దోహద పడతాయని వారు తెలియజేశారు. దానికోసమే రెండు వేల రూపాయలను పరీక్షల ఫీజు నిమిత్తం తీసుకోవడం జరుగుతున్నది అని తెలియజేశారు.

పేరెంట్స్ అసోసియేషన్ తరపున వారిని 2000 రూపాయలు కాకుండ కొంత మేర తగ్గించవలసిందిగా కోరడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి, విషయాన్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకువెళ్లి రెండు రోజుల్లో మంచి పరిష్కారంతో వస్తామని చెప్పడం జరిగింది.

*బాలికలకు అందుబాటులో శానిటరీ నాప్కిన్స్*

ఇద్దరు ఆడబిడ్డలకు తండ్రిగా నేను ఏదైనతే విషయం మీద ప్రతీ స్కూల్ కి వెళ్ళి కోరుతున్న ప్రధానమైన విషయం సానిటరీ నాప్కిన్

సానిటరీ నాప్కిన్ కు సంబంధించి ప్రిన్సిపల్ గారితో చర్చించడం జరిగింది. దీని గురించి స్పందిస్తూ స్కూల్లో ఎప్పుడు సిద్ధంగా ఉంటాయని తెలియజేశారు అలాగే సానిటరీ డిస్పోజల్ బిన్ కూడా అందుబాటులో ఉందని వారు తెలియజేశారు.

*గంటకు ఓసారి పిల్లలకు నీళ్లు తాగించేలా చర్యలు*

నర్సరీ నుంచి 6 తరగతి చదువుతున్న పిల్లలు నీటి విషయంలో అశ్రద్ధ వహిస్తున్నారు తద్వారా అనారోగ్యం గురవుతున్నారు కాబట్టి మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు స్పందిస్తూ ప్రస్తుతం ప్రతి గంటకు ఒకసారి క్లాస్ టీచర్ ప్రతి ఒక్కరితో నీరు తాగించే కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగాలని కోరడం జరిగింది.

*SFS స్కూలుకు వెళ్లే దారి*

స్కూల్ కి వెళ్ళే దారి చిన్న పిల్లలకు ఇబ్బందికరంగా ఉండటంతో వారికి వివరించడం జరిగింది త్వరలోనే ఈ సమస్య పరిష్కారం దిశగా పనిచేస్తామని. మాట ఇవ్వడం జరిగింది.

చిన్న పిల్లల విషయంలో మారీ ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో వారికి కలిగే అసౌకర్యాల విషయంలో ఎంతదూరమైన వెళ్ళి పోరాడతానని తెలియచేసుకుంటూ చదువుకునే పిల్లలు ఉన్న తల్లితండ్రులు తప్పక మన గ్రూపు లో భాగస్వామి అవ్వాలని విద్యార్థులు చెప్పుకోలేని ఎన్నో అంశాల పట్ల మనం అవగాహనతో ఉండి, విద్యాసంస్థల యాజమాన్యాలతో కలసి నడుస్తూ మన పిల్లల గారు భవిష్యత్తును తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను.

ఇట్లు...
భాను ప్రసాద్
9951515148

Link for Group: క్రింది లింక్ క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

https://chat.whatsapp.com/JDp97S8VJL90qI4J5zCvtZ?mode=wwt

*ఫలించిన కృషి*గౌరవనీయులైన విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కారాలు భరత్ టెక్నో స్కూల్ మధిర, ఈరోజు గౌరవ  శీలం వెంకటరెడ్డి గా...
07/11/2025

*ఫలించిన కృషి*
గౌరవనీయులైన విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కారాలు

భరత్ టెక్నో స్కూల్ మధిర,

ఈరోజు గౌరవ శీలం వెంకటరెడ్డి గారిని, విద్యలత వెంకటరెడ్డి గారిని స్కూల్ కరస్పాండెంట్ గారిని కలవడం జరిగింది వారితో స్కూల్ పిల్లల విషయమై తల్లితండ్రులు తరుపున క్రింది అంశాలను గురించి చర్చించడం జరిగింది.

*పదవ తరగతి పరీక్షల నిమిత్తం 2000 రూపాయల ఫీ*

ప్రస్తుత పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ₹2000 రూపాయలు వసూలు చేస్తున్నారని కొందరు విద్యార్థులు తల్లిదండ్రులు తెలియచేయగా, వారిని వివరణ అడగడం జరిగింది, వారి ప్రకారం పదవ తరగతి పరీక్షల నిర్వహణ తలకుమించిన భారంగా అవ్వడం పేపర్స్ మరియు ప్రింటింగ్ స్టేషనరీ వ్యయాలు పెరగడం వల్ల సిలబస్ ప్రకారం నిర్వహించవలసిన పరీక్షలు చాలా ఎక్కువగా ఉండటం వల్ల నిర్వహణ భారంగా అవ్వడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు ప్రతి సబ్జెక్ట్ మరియు సిలబస్ నుండి పరీక్షలు చాలా ఉంటాయని అవి SSC పరీక్షలు రాసే విద్యార్ధులకు బాగా రాసేందుకు దోహద పడతాయని వారు తెలియజేశారు. దానికోసమే రెండు వేల రూపాయలను పరీక్షల ఫీజు నిమిత్తం తీసుకోవడం జరుగుతున్నది అని తెలియజేశారు.

పేరెంట్స్ అసోసియేషన్ తరపున వారిని 2000 రూపాయలు కాకుండ కొంత మేర తగ్గించవలసిందిగా కోరడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి *500 రూపాయలు* తగ్గించి తీసుకోవడానికి సుముఖతను వ్యక్తపరిచారు.

*బాలికలకు అందుబాటులో శానిటరీ నాప్కిన్స్*

ఇద్దరు ఆడబిడ్డలకు తండ్రిగా నేను ఏదైనతే విషయం మీద ప్రతీ స్కూల్ కి వెళ్ళి కోరుతున్న ప్రధానమైన విషయం సానిటరీ నాప్కిన్

సానిటరీ నాప్కిన్ కు సంబంధించి విద్యాలత గారితో చర్చించడం జరిగింది. దీని గురించి స్పందిస్తూ స్కూల్లో ఎప్పుడు సిద్ధంగా ఉంటాయని తెలియజేశారు అలాగే సానిటరీ డిస్పోజల్ బిన్ కూడా అందుబాటులో ఉందని వారు తెలియజేశారు.

ఈ సందర్భంగా కొంతమంది విద్యార్థులతో ముచ్చటిస్తూ పీరియడ్స్ పట్ల ఆ సమయంలో వారు తీసుకుంటున జాగ్రత్తల పట్ల వారికున్న అవగాహనను అర్థం చేసుకోవడం జరిగింది.

మెడికల్ కిట్ అందుబాటులో ఉంది

విద్యార్ధులు వారికి ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరిని కలవాలి ఎవరికి చెప్పుకోవాలి అనే విషయంలో పూర్తీ అవగాహనతో ఉన్నారు.

విద్యార్థుల సత్ప్రవర్తన, చక్కని చదువు, క్రమశిక్షణ విషయంలో వెంకటరెడ్డి గారు, విద్యాలత మేడమ్ చాలా నిబద్ధతతో ఉండటం చాలా గర్వించదగ్గ అంశం.

చిన్న పిల్లల విషయంలో మారీ ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో వారికి కలిగే అసౌకర్యాల విషయంలో ఎంతదూరమైన వెళ్ళి పోరాడతానని తెలియచేసుకుంటూ చదువుకునే పిల్లలు ఉన్న తల్లితండ్రులు తప్పక మన గ్రూపు లో భాగస్వామి అవ్వాలని విద్యార్థులు చెప్పుకోలేని ఎన్నో అంశాల పట్ల మనం అవగాహనతో ఉండి, విద్యాసంస్థల యాజమాన్యాలతో కలసి నడుస్తూ మన పిల్లల గారు భవిష్యత్తును తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను.

ఇట్లు...
భాను ప్రసాద్
9951515148

Link for Group: క్రింది లింక్ క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

https://chat.whatsapp.com/JDp97S8VJL90qI4J5zCvtZ?mode=wwt

విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కారం..🙏మధిర లో ఉన్న ప్రధాన స్కూల్స్ అయిన,భరత్ టెక్నో స్కూల్ GV అకాడమీ శ్రీ చైతన్య స్కూల్స...
25/10/2025

విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కారం..🙏

మధిర లో ఉన్న ప్రధాన స్కూల్స్ అయిన,

భరత్ టెక్నో స్కూల్
GV అకాడమీ
శ్రీ చైతన్య స్కూల్స్

స్కూల్ నందు ఉన్న విద్యార్థుల త్రాగునీరు TDS Water Quality Test నిర్వహించడం జరిగింది సూచికలు

భరత్ టెక్నో స్కూల్ - 98
GV అకాడమీ - 32
శ్రీ చైతన్య స్కూల్స్ - 47

తదుపరి కార్యక్రమాలు ఏమైనా సలహాలూ సూచనలు ఇవ్వగలరు.

మధిర ప్రైవేటు విద్యాసంస్థలలో విద్యార్థులు ఉన్న తల్లితండ్రులను మన గ్రూపు లో యాడ్ అయ్యేలా సహాయం చెయ్యగలరు.

https://chat.whatsapp.com/JDp97S8VJL90qI4J5zCvtZ?mode=ems_qr_t

  విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కారం..🙏 # ప్రస్తుతం ప్రతీ స్కూల్ నందు ఉన్న విద్యార్థుల వాష్ రూమ్స్ మెయింటెన్స్ అలాగే ఆయ...
24/10/2025

విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కారం..🙏

# ప్రస్తుతం ప్రతీ స్కూల్ నందు ఉన్న విద్యార్థుల వాష్ రూమ్స్ మెయింటెన్స్ అలాగే ఆయాల పనితీరుపైన మధిర లో ఉన్న ప్రతీ స్కూల్ కి విజిటింగ్ కొరకు వెళుతున్నాము..

ప్రతీ స్కూల్లో శానిటరీ ప్యాడ్స్ అందుబాటులో ఉండేలా యాజమాన్యాలకు తెలియచేడం ఒక ఉద్దేశం.

ఎవరికైనా ఆసక్తి ఉన్నయెడల తెలిచెయ్యండి.. అందరినీ కలుపుకొని వెళదాం...

మీ దృష్టికి వచ్చిన లేదా మీరు ఎదుర్కున్న విద్యార్థుల సమస్యలు లేదా విద్యా సంస్థల సమస్యలను మాకు తెలియచేయండి. మేము మీకు సహాయంగా ఉంటూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.

మధిర ప్రైవేటు విద్యాసంస్థలలో విద్యార్థులు ఉన్న తల్లితండ్రులను మన గ్రూపు లో యాడ్ అయ్యేలా సహాయం చెయ్యగలరు.

https://chat.whatsapp.com/JDp97S8VJL90qI4J5zCvtZ?mode=ems_qr_t

విద్యార్థులు బంగారు భవిష్యత్తు కోసం చేయి చేయి కలుపుదాం…

మధిర రచ్చబండ Madhira RachaBanda Madhira, India

12/10/2025

మధిర పట్టణ విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కారం,

స్కూల్స్ లేదా కాలేజీ లకు మనం మన పిల్లలను పంపడంతో పాటు వారి బంగారు భవిషత్తు కోసం ఎంతో కష్టపడి యాజమాన్యాలకు ఫీ రూపంలో కడుతున్నాము. దానికి తగినట్టు స్కూల్ యాజమాన్యాలు నడుచుకుంటున్నాయా?

మనం కట్టే ఫీ కి వారు చేస్తున్న న్యాయం ఆశాజనకంగా లేదు.

మేము చాలా అంశాల పట్ల అవగాహన పెంచుకొని, చాలా సమస్యలను యాజమాన్యాల దృష్టికి తీసుకువెళ్లాం ఇప్పుడు మనం ఐక్యం కావాల్సిన సమయం ఇది.

మీ దృష్టికి వచ్చిన లేదా మీరు ఎదుర్కున్న విద్యార్థులు సమస్యలు మాకు తెలియచేయండి మేము మీకు సహాయంగా ఉంటూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.

విద్యార్థులు బంగారు భవిష్యత్తు కోసం చేయి చేయి కలుపుదాం…

క్రింది గ్రూప్ మీద క్లిక్ చేసి ఫేస్ బుక్ పేజిని ఫాలో అవ్వండి.

https://www.facebook.com/share/173wNXhE2E/?mibextid=wwXIfr

మన వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి క్రింది లింక్ ని ఉపయోగించండి:

https://chat.whatsapp.com/JDp97S8VJL90qI4J5zCvtZ?mode=ems_qr_t

మధిర రచ్చబండ Madhira RachaBanda
Bhanu Mullangi
Madhira, India
ప్రైవేట్ స్కూల్స్ పేరెంట్ అసోసియేషన్ - మధిర

 #మధిర పట్టణ విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కారం, స్కూల్స్ లేదా కాలేజీ లకు మనం మన పిల్లలను పంపడంతో పాటు వారి బంగారు భవిష...
19/09/2025

#మధిర పట్టణ విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్కారం,

స్కూల్స్ లేదా కాలేజీ లకు మనం మన పిల్లలను పంపడంతో పాటు వారి బంగారు భవిషత్తు కోసం ఎంతో కడపడీ యాజమాన్యాలకు ఫీ రూపంలో కడుతున్నాము. దానికి తగినట్టు స్కూల్ యాజమాన్యాలు నడుచుకుంటున్నాయా?

మనం కట్టే ఫీ కి వారు చేస్తున్న న్యాయం ఆశాజనకంగా లేదు.

మేము చాలా అంశాల పట్ల అవగాహన పెంచుకొని, చాలా సమస్యలను యాజమాన్యాల దృష్టికి తీసుకువెళ్లాం ఇప్పుడు మనం ఐక్యం కావాల్సిన సమయం ఇది.

మీ దృష్టికి వచ్చిన లేదా మీరు ఎదుర్కున్న విద్యార్థులు సమస్యలు మాకు తెలియచేయండి మేము మీకు సహాయంగా ఉంటూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.

విద్యార్థులు బంగారు భవిష్యత్తు కోసం చేయి చేయి కలుపుదాం…

క్రింది గ్రూప్ మీద క్లిక్ చేసి ఫేస్ బుక్ పేజిని ఫాలో అవ్వండి.

https://www.facebook.com/share/173wNXhE2E/?mibextid=wwXIfr

మధిర రచ్చబండ Madhira RachaBanda

Address

Ladkhabazar
Madhira
507203

Website

Alerts

Be the first to know and let us send you an email when ప్రైవేట్ స్కూల్స్ పేరెంట్ అసోసియేషన్ - మధిర posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share