22/08/2025
ఈ నెల 24న అన్నమయ్య జిల్లా జూనియర్ బాలబాలికల షూటింగ్ బాల్ జట్టు ఎంపిక పోటీలు
మదనపల్లి పుంగనూరూ రూట్ లో GREEN VALLEY SCHOOL లో ఈ నెల 24 వ తేదీ ఉదయం 9 గంటలకు జూనియర్ షూటింగ్ బాల్ అన్నమయ్య జిల్లా బాల,బాలికల జట్లు ఎంపిక చేయనున్నట్లు షూటింగ్ బాల్ జిల్లా కార్యదర్శి గౌతమి తెలిపారు. ఎంపిక కు వచ్చు క్రీడాకారులు 01.04. 2006 తరువాత పుట్టిన వారు అయి ఉండాలి . ఎంపికకు వచ్చు క్రీడాకారులు ఆధార్ కార్డు తప్పక తీసుకురావాలి అని వివరాలకు 6281881022 ను సంప్రదించాలని కోరారు