08/10/2023
No man should be judged by his defects. The great virtues a man has are his especially, his errors are the common weakness of humanity and should never be counted in estimating his character.
లోపాల ఆధారంగా ఎవరినీ అంచనా వేయకూడదు. ఓ వ్యక్తికి గల గొప్ప సుగుణాలు అతడికి మాత్రమే ప్రత్యేకం. అతడికున్న దోషాలు సర్వ సామాన్యమైన మానవ బలహీనతలు. అతడి వ్యక్తిత్వ నిర్ధారణలో వాటిని పరిగణించనేకూడదు.