14/01/2019
*కామారెడ్డి గూడెం* ప్రజలకి విజ్ఞప్తి.
ప్రజలారా మీకు ఎవరూ నచ్చితే వారికీ ఓటు వేయండి. కాని నాది ఆ పార్టీ. ఈ పార్టీ అని తిరగకండి. నువ్వు సపోర్ట్ చేసిన పార్టీ ఓడిపోతే నీకు, నీ కుటుంబానికి ఆపద వస్తే పదవిలో ఉన్న వాళ్ళు నీకు ఏ పని చేయరు. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏ పార్టీ వారు అయిన మందు పోయిస్తే తాగి అసభ్యకరంగా మాట్లాడకండి. ఎలక్షన్ అయిపోయినకా అందరం కలిసి ఉండవలసిన వాళ్ళము. నువ్వు మత్తు లో మాట్లాడిన మాటలు. నియపక్కనున్న వల్లే వెళ్లి వాళ్ళకి చెపుతారు. దాని వల్ల నువ్వు చాలా భాదపడవలసి వస్తుంది మిత్రమా!!..
*మన ఊరిలో ఏ ఒక్కరు కూడా నోటు, కోటర్ తీసుకొండా. ఓటు వెయ్యాలి. అనేదే నా యెక్క ఆలోచన.*
దయచేసి మంచి నాయకుని ఓటు వేసి గెలిపించుకుందాం. *మన ఊరిని బాగుచేసుకుందము.*
జై హింద్🇮🇳🇮🇳✊✊