28/10/2026
🏆 ప్రగతి రత్న అవార్డ్స్ 2026 – AI Educator & Innovator of the Year ❤️
నా జీవితంలో మరో మధురమైన క్షణం! ✨
Pragathi Ratna Awards 2026 లో “AI Educator & Innovator of the Year” అవార్డును ప్రముఖ సినీ నటి శ్రియా శరణ్ (Shriya Saran) గారి చేతుల మీదుగా అందుకోవడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. 🙏🏆
ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించిన వేణు కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 💐
❤️ ఈ అవార్డును నా Super AI Academy విద్యార్థులందరికీ అంకితం చేస్తున్నాను!
ఎందుకంటే ఈ విజయం నాది మాత్రమే కాదు… నన్ను నమ్మి, నాతో కలిసి AI నేర్చుకుంటూ, కొత్త అవకాశాలను సృష్టించుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థిది! ❤️
నా లక్ష్యం కేవలం AI నేర్పించడం కాదు… AI ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు తీసుకురావడం! 🚀
మీ ప్రేమ, నమ్మకం, ప్రోత్సాహమే నాకు అసలైన అవార్డు. 🙏
ఇది ఒక గుర్తింపు మాత్రమే… మన ప్రయాణంలో ఇంకా ఎన్నో విజయాలు సాధించాల్సి ఉంది! 🔥
ఈ అవార్డు నాది కాదు… మనందరిది! ❤️🏆
మీ
Nikeelu Gunda
Founder – Super AI Academy