21/08/2026
ఒక మంచి HEALER ని గుర్తించడానికి వారి మాటలు మాత్రమే కాదు… వారి ENERGY ని కూడా గమనించాలి. ✨
ఒకసారి నేను ఒక HEALER ని కలిసినప్పుడు, వారి దగ్గర ఉన్న ENERGY చాలా different గా అనిపించింది.
వాళ్లు ఎక్కువగా మాట్లాడకపోయినా…
వారి presence లో ఒక ప్రశాంతత కనిపించింది.
వారి మాటల్లో ఒక clarity ఉంది.
వారి approach లో genuine care కనిపించింది.
ఇది మనకు ఒక ముఖ్యమైన విషయం నేర్పుతుంది:
Healing అనేది కేవలం techniques నేర్చుకోవడం కాదు.
మనపై మనం ఎంతగా పని చేశామో, మన emotions ని ఎంతగా understand చేసుకున్నామో, ఇతరులను ఎంతగా listen చేయగలుగుతున్నామో కూడా ఒక HEALER గా మన journey లో చాలా ముఖ్యమైనవి.
మీరు కూడా Healing, Mindset లేదా Personal Transformation వైపు అడుగులు వేయాలనుకుంటే, ముందుగా మీలోనే మార్పును ప్రారంభించండి.
మీ energy, thoughts, emotions & actions మీద conscious గా పని చేయండి.
💬 మీ healing journey ప్రారంభించడానికి “HEAL” అని Comment చేయండి.
( Energy Healing, Healer, Mindset, Emotional Healing, Personal Transformation, Self Growth, Life Coaching, Healing Journey, Telugu Coach)