25/06/2023
Small story of big problem.
Get Simple solution...
మీ ఇంట్లో అమ్మ /ఆడపిల్ల ఉంటే,,,, అనుకొని చదవండి. తప్పుగా అనుకోవద్దు.
సరితకు పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు. బ్లీడింగ్ మొదలైతే 15-20 రోజులైనా ఆగదు. దానితో పాటు, పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి. బ్లీడింగ్ తగ్గేవరకు ఆ నొప్పి అలాగే ఉంటుంది.
మరొకసారి, రెండు నెలలు దాటిన తర్వాత పీరియడ్స్ వస్తాయి. ఎన్ని నెలలైనా ఈ సమస్య తగ్గకపోవడంతో ఆమె డాక్టర్ దగ్గరకు వెళ్లారు.
35 ఏళ్ల సరితకు హార్మోన్ల అసమతుల్యం ఉందని, అందుకు హార్మోనల్ మెడిసిన్ వాడాలని డాక్టర్ సూచించారు
38 ఏళ్ల శిరీషకు ఊరికే చికాకు, కోపం, నిద్రలేమి, అలసట, దీని వల్ల ఇంట్లో, బయట గొడవలు.
మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. డిప్రెషన్‌కు లోనయ్యారు. సైకియాట్రిస్ట్ దగ్గర చికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
దీనంతటికీ కారణం హార్మోన్ల అసమతుల్యమని పరీక్షలలో తేలింది.
భారతదేశంలో ప్రతి పది మంది మహిళలలో ఒకరు హార్మోన్ల అసమతుల్యత అనే సమస్యను ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు.
హార్మోన్లు గతి తప్పడం అనే సమస్య ఏ వయసులోనైనా రావచ్చు. యుక్తవయసుకు వచ్చిన దగ్గర నుంచి, గర్భధారణ, కాన్పు, పెరి మెనోపాజ్, మెనోపాజ్.. ఇలా ఏ దశలోనైనా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడవచ్చు.
హార్మోన్లు అంటే ఏమిటి? ఇవి ఏం చేస్తాయి?
హార్మోన్ల అసమతుల్యతను ఎలా గుర్తిస్తారు?
లక్షణాలు ఎలా ఉంటాయి?
తిమ్మిర్లు, తలనొప్పి, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వంటి శారీరక బాధలు
అదే పనిగా తినడం, నిద్ర పట్టకపోవడం లాంటి ప్రవర్తనకు సంబంధించిన సమస్యలు
ఆందోళన, కంగారు, కోపం, డిప్రెషన్
మొదలైన లక్షణాలని ఎవరైనా
గమనిస్తే ఉచిత అవగాహనా కార్యక్రమము లో ఆహారం మరియు జీవన విధానం లో చేసుకోవలసిన మార్పులు మరియు చాలా ఉపయోగపడే సమాచారం తెలుసుకోవలి అనుకుంటే వెంటనే లైవ్ లింక్ కొసం
+91 7013035184
Whatsapp చేయండి