Sri Lalita Natya Kalaniketan, Dharmavaram

Sri Lalita Natya Kalaniketan, Dharmavaram Famous as Father of Duttaluri Sisters(D.Harshasree & D.Ramalalitya)
D.Harshasree - Who presented 2030 stage performances till date.

Sri D.R.Babubalaji Garu, Dance Master expertise in Bharatanatyam, Kuchipudi, Folk dances, writing Lyrics, Choreography, singer, Nattuvangam, Kangeera, music for the last 25 years in Dharmavaram. Dance Master with a sign of dedication and perfection for the last 25 years in Dharmavaram, Anantapur (Dist)

Sri D.R.babubalaji garu, founder of "Sri Lalitha Natya Kalaniketan" Dance school. D.Ramalalitya

- An upcoming & promising performer from the school.

* We teach Bharatanatyam, Kuchipudi, folk dances and other dance balleys.

నిన్నటి రోజు గుంతకల్ లోని వేంకటేశ్వర స్వామి వారి ఆలయం లో శ్రీ వాగ్దేవి సకల కళా సంస్థ వారు నిర్వహించిన నృత్య నీరాజనం కార్...
26/02/2024

నిన్నటి రోజు గుంతకల్ లోని వేంకటేశ్వర స్వామి వారి ఆలయం లో శ్రీ వాగ్దేవి సకల కళా సంస్థ వారు నిర్వహించిన నృత్య నీరాజనం కార్యక్రమం లో ధర్మవరం శ్రీ లలిత నాట్య కళానికేతన్ నాట్య ఆచార్యులు బాబు బాలాజీ, కమల బాలాజీ శిష్య బృందం రామ లాలిత్య,తో పాటు 13 మంది పాల్గొని నర్తించి "నటరాజ నర్తన నంది"అవార్డులు సాధించారు.నాకు ద్వాదశ జ్యోతిర్లింగ కాశీ విశ్వేశ్వర అవార్డు,మాశ్రీమతి కి ,మా అమ్మాయికి శివ పాధ నర్తన"అవార్డులు బహూకరించి సత్కరించారు.వాగ్దేవి సంస్థకు ధన్యవాదములు.

నిన్నటి రోజు యలహాంక,బెంగళూరు లో వాగ్దేవి సంస్థ వారు నిర్వహించిన కార్తీక నృత్యోత్సవాల లో పాల్గొని  నర్తించి మా అమ్మాయి రా...
14/11/2022

నిన్నటి రోజు యలహాంక,బెంగళూరు లో వాగ్దేవి సంస్థ వారు నిర్వహించిన కార్తీక నృత్యోత్సవాల లో పాల్గొని నర్తించి మా అమ్మాయి రామ లాలిత్య తో పాటు 11 మంది విద్యార్థినులు"కార్తీక నంది"అవార్డులు సాధించారు.
నాకు మా శ్రీమతికి "నటరాజ నాట్య నంది" అవార్డులు లభించాయి.
Yesterday we team SLNK participated in Karthika Nrutyostavam organized by Sri Vagdevi Vaadya Sangeetha Kala Nrutya Samskruthi Samastha.
My daughter Rama Lalithya and my disciples (12) got "Karthika Nandi Award".
Me and my wife honoured with Nataraja Natya Nandi Award.

01/05/2022
వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిన్నటి రోజు సాయంత్రం ధర్మవరం కొత్త పేట దత్త వెంకటేశ్వర స్వామి వారి ఆలయం లో జరిగిన మా విద్యార్ధి...
14/01/2022

వైకుంఠ ఏకాదశి సందర్భంగా నిన్నటి రోజు సాయంత్రం ధర్మవరం కొత్త పేట దత్త వెంకటేశ్వర స్వామి వారి ఆలయం లో జరిగిన మా విద్యార్ధినుల నాట్య ప్రదర్శన లోని కొన్ని దృశ్యాలు

Address

Sri Lalita Natya Kalaniketan, D. No. 16/457/2, Bramhin Street
Dharmavaram
515671

Telephone

+919866318258

Website

Alerts

Be the first to know and let us send you an email when Sri Lalita Natya Kalaniketan, Dharmavaram posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sri Lalita Natya Kalaniketan, Dharmavaram:

Share

Category