BheemSen Karate Academy Choppadandi

BheemSen Karate Academy Choppadandi Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from BheemSen Karate Academy Choppadandi, Martial Arts School, Choppadandi.

28/08/2025
--Mr. Sunke Raju Black belt 3 DanCoach inKarate | | Kung-Fu | Self Defence|Weapons  training | fitness | stress-free9704...
08/07/2021

--Mr. Sunke Raju
Black belt 3 Dan
Coach in
Karate | | Kung-Fu | Self Defence|Weapons training | fitness | stress-free
9704861850
Class timing
Morning 6:00 am to 7:30am Evening 5:00pm to 6:00pm
Choppadandi Zphs ground govt school

--Mr. Sunke Raju Black belt 3 DanCoach inKarate | | Kung-Fu | Self Defence|Weapons training | fitness | stress-free9704861850 Class timingMorning 6:00 am to...

Today news papers clips
16/04/2021

Today news papers clips

జాతీయ స్థాయి కరాటేలో చొప్పదండి విద్యార్థులు ఓవరాల్ చాంపియన్ షిప్ ను కైవసం చేసుకున్నారు ఈనెల 11న వరంగల్ లో మార్కండేయ కళ్య...
15/04/2021

జాతీయ స్థాయి కరాటేలో చొప్పదండి విద్యార్థులు ఓవరాల్ చాంపియన్ షిప్ ను కైవసం చేసుకున్నారు
ఈనెల 11న వరంగల్ లో మార్కండేయ కళ్యాణ మండపం లో జాతీయ స్థాయి కరాటే పోటీలలో డ్రాగన్స్ ఫిష్ ఫోటో ఖాన్ ఆధ్వర్యంలో సీనియర్ మాస్టర్ విజయ్ కుమార్ మరియు గ్రాండ్ మాస్టర్ కంటే సత్య శంకర్ సార్ నిర్వహించారు జాతీయస్థాయి ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలలో చొప్పదండి విద్యార్థులు ఓవరా లు చాంపియన్షిప్ ట్రోఫీని కైవసం ఈచేసుకున్నారు స్పారింగ్ లో అబ్దుల్ రహీం సిద్ధార్థ శాన్విక గోల్డ్ మెడల్ సాధించారు సిల్వర్ మెడల్ సంజన బ్రాంచ్ మెడల్ హరికృష్ణ శశిధర్ సామీ
నాన్ చాక్ కట లో బిందు సాయి కృష్ణ లిఖిత గోల్డ్ మెడల్ సాధించారు వర్షిత సాహితీ సిల్వర్ మెడల్ సాధించారు విజ్ఞ శ్రీ బ్రాంజ్ మెడల్ సాధించారు
కట విభాగంలో సంజన సాహితీ వైష్ణవి అబ్దుల్ రహీం సాయి కృష్ణ ఉజ్వల్ గోల్డ్ మెడల్ సాధించారు
శ్రీజ హరికృష్ణ అశ్విత్ శివ శేషు బిందు యజ్ఞశ్రీ బిందు సిల్వర్ మెడల్ సాధించారు
వర్షిత సమీ శశిధర్ సాన్విక బ్రాంచ్

మెడల్ సాధించారు
వీరిని చొప్పదండి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో శాసనసభ్యులు సుంకే రవిశంకర్ గారు ప్రత్యేకంగా సన్మానించి అభినందనలు తెలిపారు మరిన్ని పథకాలను సాధించాలని కోరారు మున్సిపల్ చైర్మన్ గుర్రం నీరజ మరియు శ్రీరామ్ విద్యార్థుల తల్లిదండ్రు లు కరాటే మాస్టర్ sunke రాజు గారిని ప్రత్యేకంగా అభినందించారు

Sunke Raju Karate MasterBlack belt 3 DanChoppadandi 9704861850
03/04/2021

Sunke Raju Karate Master
Black belt 3 Dan
Choppadandi
9704861850

24/03/2021

Address

Choppadandi
505415

Website

Alerts

Be the first to know and let us send you an email when BheemSen Karate Academy Choppadandi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share