Gundlapalli Fitness Club - GFC

Gundlapalli Fitness Club - GFC Hey Guys, Welcome to my fitness channel. Fitness is the condition of being physically fit and healthy. But it can be difficult to determine what fitness entails.

Maintaining a good level of physical fitness is something that we should all aspire to do.

01/12/2020

100m run

17/11/2020

If you can't do ten then do one with perfection

A journey of a thousand miles must began with a single step - Lao Tzu
28/07/2020

A journey of a thousand miles must began with a single step - Lao Tzu

07/07/2020

Happy Birthday



Disclaimer: the video content does not belong to us.

Get a healthier Core! To strengthen your Abs!And reduce fat deposits around your waistline!Full Body Weight work outs!En...
26/06/2020

Get a healthier Core!
To strengthen your Abs!
And reduce fat deposits around your waistline!
Full Body Weight work outs!
Enroll now for the daily online training classes by DM if you are interested.

25/06/2020

Hi,
Are you a fitness trainer or a bodybuilder or a yoga trainer?
Are you interested in partner with a virtual fitness club and ready to give online masterclasses?
DM me for more information
Thanks,
GFC

International Yoga Day: యోగా ఆంటే ఏమిటి?యోగాఅనేది 5౦౦౦సంవత్సరాల నుండి భారతదేశంలో ఉన్న జ్ఞానము యొక్క అంతర్భాగము. చాలా మంద...
21/06/2020

International Yoga Day:
యోగా ఆంటే ఏమిటి?
యోగాఅనేది 5౦౦౦సంవత్సరాల నుండి భారతదేశంలో ఉన్న జ్ఞానము యొక్క అంతర్భాగము. చాలా మంది యోగా అంటే శారీరక వ్యాయామము, కేవలంకొన్నిశారీరిక కదలికలు (ఆసనాలు) ఇంకా శ్వాస ప్రక్రియ అని మాత్రమే అనుకుంటారు. కానీ నిజానికి మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి , ఆత్మశక్తిల కలయిక.

విజ్ఞానశాస్త్ర ప్రకారము యోగా అంటే పరిపూర్ణ జీవనసారవిధానము .దీనిలోజ్ఞాన యోగము (తత్వశాస్త్రము ), భక్తి యోగము , రాజ యోగము మరియు కర్మ యోగములు ఉన్నాయి. యోగాసనాలు అంటే రాజయోగ ప్రక్రియలో పైనచెప్పిన యోగాలన్నిటిలో సమతౌల్యాన్ని , ఏకత్వాన్ని తీసుకువస్తాయి.

శ్రీశ్రీ యోగా:
శ్రీశ్రీ యోగా అనేది 3 నుండి 5 రోజుల వ్యవధితో జరిగే10 గంటల కార్యక్రమము . శ్రీశ్రీయోగా అనేది ఆరోగ్య కరమైన శక్తిని పుంజుకునే ఆనందకరమైన అనుభూతి. ఇది సులభమైన మరియు కష్టతరమైన శ్వాసప్రక్రియతో కూడుకున్నటువంటి ప్రక్రియ. దీనిద్వారా శారీరక , మానసిక సమతౌల్యంఏర్పడుతుంది . ఇది ఒక బహుముక ప్రజ్ఞానాన్ని కలిగించే కార్యక్రమము. ఇందులో యోగాసనాలు , శ్వాసప్రక్రియ , యోగాకి సంబంధించిన జ్ఞానము , ఇంకా ధ్యానము పొందు పరిచబడి ఉంటాయి. ఇది నేర్చుకునే విద్యార్థులకు తమను తాము ఇంటి వద్ద నే చేసుకోవచ్చు. ఇది క్రోతగా నేర్చుకునేవారికి , రోజు సాధన చేసుకునేవారికీ అన్నిరకముల వయసుల వారికి ఉపయోగ పడుతుంది. చేసేవారి జీవన విధానములో ఎన్నో గొప్ప మార్పులు చోటుచేసుకున్నాయి. దీర్ఘకాలికమైన అనారోగ్యాల నుండి బయట పడ్డారు. ఇంకొందరికి ఇతరులతో మసలుకొనా విధానంలో మార్పులు వచ్చాయి. నెర్చుకునే వ్యక్తులు వారి అనుభూతులని వివవరించారు. వారు ఎంతో సంతోషంగా,ఆతురత తగ్గి,ఓర్పు పెరిగి,కుశల బుద్ధి కలిగి, పరిపూర్ణ ఆరోగ్యాన్ని శ్రీశ్రీ యోగాతో పొందారు.

అందరికి యోగ:
ఈ యోగాలో ఉన్న అందమేమిట్టంటే యోగాసనాలు శరీరానికి ధృడత్వాన్ని,శక్తిని ఇస్తాయి. అందుకే పెద్దవారైన, చిన్నవారైన, ధృడంగాఉన్నవారైన,లేనివారైన ఆసనాలు వేయడానికి ఇష్టపడతారు. సాధచేస్తున్న కొద్ది ఆసనాల వెనకాల ఉన్న అంతరార్ధం బాగా అవగాహనకు వస్తుంది. ఆసనంలో ఉంటూనే బాహ్య కరమైన శారిరిక క్రమము నుంచి అంతరంగిక పరివక్రుత అనుభూతిలోకి వస్తుంది.

యోగ మన జీవితంలోని అంతర్భాగమే కానీ అన్య భాగము కాదు. ఇది పుట్టినదగర నుంచి చేస్తున్న ప్రక్రియే. పసిపిల్లల్ని చుస్తున్నట్లిత వారు రోజు మోతంలో మకరాసనం, పవనముక్తసనం ఎన్నో సార్లు వేస్తూనే వుంటారు. యోగ అనేది ఒక్కొక్క రకంగా అర్థమవుతుంది. కానీ మాకు మాత్రం యోగ ధృడంగా “మా జీవనవిధానం” అని ఎదుటివారిచేత ఆవిష్కరిమ్పచేయడం మా లక్ష్యం.

ఆయుర్వేదము:
ఆయుర్వేదమనేది ప్రపంచంలో సున్నితమైన, శక్తివంతమైన, మానసిక,శారిరిక, ఆరోగ్యవిధానము. కేవలం అనారోగ్యానికి చికిత్సని ఇవ్వడమే కాకుండా ఆయుర్వేద అనేది జీవనవిగ్ఞానము. ఇది ప్రకృతిలో మిళితమైనటువంటి సూత్రాలను పాటిస్తూ మానవుని యొక్క శరీరము, మనస్సు, అంతర్ శక్తీని ప్రకృతిలో ఉన్నట్లుగానే సమతౌల్యానికి తీసుకువస్తుంది. ఆయుర్వేద వాడకం యోగ సాధనని కూడా అభివృద్ధి చేస్తుంది. ఈ రెండు సరైన గెలుపునిస్తుంది. ఈ తరగతిలో విస్తృతంగా ఆయుర్వేద చిట్కాలు, ఆరోగ్య జీవన విధానానికి కావలసిన సూచనలు చెప్పబడతాయి.



శ్వాస ప్రక్రియ (ప్రాణాయామము ) మరియు ధ్యానము
ప్రాణాయామము అనగా ఒకరి శ్వాస మీద పట్టు సాధించడం. ఇంకా శ్వాసను పీల్చే శక్తిని పెంచడం. సరైన శ్వాస ప్రక్రియ శరీరంలోని అధిక ప్రాణవాయువును రక్తంలోనికి, మెదడులోనికి ప్రసరింపచేసి ప్రనసక్తిని పెంపొందిస్తుంది. ప్రాణాయామము అనేక యోగాసనాలు వేయటంలో దోహదపడుతుంది. ఈ రెండింటి సమ్మేళనము ప్రాణాయామము, యోగాసనాలు శరీరము మనస్సుకు స్వత్చతను, వ్యక్తిగత అనుసాసనాన్ని ఇస్తాయి. ప్రాణాయామము యొక్క మెళకువ మనలను లోతైన లేదా ఘాఢమైన ధ్యానములోనికి తీసుకువెళుతుంది. అనేక విధములైన ప్రాణాయామముల గురించి ఈ తరగతిలో తెలుసుకుందాము.

Source: artofliving.org

What is your excuse??
14/06/2020

What is your excuse??

09/06/2020
Every year, one trillion plastic bags – single use – are used, equating to 2 million per minute. Different countries hav...
05/06/2020

Every year, one trillion plastic bags – single use – are used, equating to 2 million per minute. Different countries have different usage levels, but the entire world has to commit to reducing this usage.

Just think about it.

“Take up one idea. Make that one idea your life — think of it, dream of it, live on that idea. Let the brain, muscles, n...
04/06/2020

“Take up one idea. Make that one idea your life — think of it, dream of it, live on that idea. Let the brain, muscles, nerves, every part of your body, be full of that idea, and just leave every other idea alone. This is the way to success.”

– Swami Vivekananda

💪 Gundlapalli Fitness Centre - GFC

Address

Bangalore
560002

Alerts

Be the first to know and let us send you an email when Gundlapalli Fitness Club - GFC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Gundlapalli Fitness Club - GFC:

Share