Parasportsassociationofap

Parasportsassociationofap Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Parasportsassociationofap, Sports, Vizag.

Please follow and Share
01/08/2023

Please follow and Share

13/03/2022
Welcome
13/03/2022

Welcome

🌹🌹🌹ఆత్మీయ అభినందనలు🌹🌹🌹🥇🥈🥉పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మరో చారిత్రాత్మక విజయం...🥇🥈🥉దుబాయ్ వేదిక...
12/03/2022

🌹🌹🌹ఆత్మీయ అభినందనలు🌹🌹🌹

🥇🥈🥉పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో మరో చారిత్రాత్మక విజయం...🥇🥈🥉

దుబాయ్ వేదికగా మార్చ్ 17 వ తేది నుంచి 26 వ తేది వరకు జరిగే WORLD PARA ATHLETIC GRAND PRIX-13th FAZZA INTERNATIONAL PARA ATHLETIC CHAMPIONSHIP కు ఎంపిక అయిన మన ఆంధ్రప్రదేశ్ కు చెందిన పారా (దివ్యంగా) క్రీడాకారులు
*1) RONGALI RAVI (VISAKHAPATNAM) CATEGORY-F40 (JAVELIN THROW)*

2) *R.SOMESWARA RAO (VIZIANAGARAM) CATEGORY-T64 (LONG JUMP)*

వారు ఇద్దరు ఈ WORLD PARA ATHLETIC GRAND PRIX కు ఎంపిక అవ్వడానికి కృషి చేసిన పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్వ సభ్యులకు, 13 జిల్లా ల పారా స్పోర్ట్స్ అసోసియేషన్ సర్వసభ్యులకు, SPORTS AUTHORITY OF ANDHRA PRADESH డిపార్ట్మెంట్ వారికి మరియు (SAAP) VC & MD Dr N.PRABHAKAR REDDY I.A.S గారికి COACHES కి మరియు క్రీడాకారుల కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తూ...వీరు క్రీడలలో పాల్గొని పథకాలు సాధించి మన దేశానికి మన రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొని రావాలని ఆకాంక్షిస్తున్నాము..వారికి మనస్ఫూర్తిగా ALL THE BEST తెలియచేస్తూ..ఇలాంటి అవకాశాలు మరెంతో మందికి వచ్చేలా పారా క్రీడాకారులకు బంగారు భవిష్యత్తు ఉండేలా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కృషి చేస్తుందని తెలియపరుస్తూ.....

ముఖ్యగమనిక: R.RAVI మరియు R.SOMESWARA RAO వారి కేటగిరీ లో world number 2 స్థానం లో ఉన్నందుకు మాకెంతో గర్వకారణం...

రామస్వామి
సెక్రటరీ
పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
9490131777
[email protected]

13-03-2022 న విశాఖపట్నం వేదికగా జరిగే రాష్ట్ర స్థాయి పారా( దివ్యాంగ) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్  పోటీల గోడ పత్రికను ఆవిష్క...
08/03/2022

13-03-2022 న విశాఖపట్నం వేదికగా జరిగే రాష్ట్ర స్థాయి పారా( దివ్యాంగ) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల గోడ పత్రికను ఆవిష్కరించిన విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ.మల్లికార్జున I.A.S గారు

మన రాష్ట్రంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ విశాఖపట్నం వారు మార్చి 13 వ తేదీన AP STATE LEVEL PARA ATHLETIC CHAMPIONSHIP -2021-22, పోలీస్ బెరక్స్ గ్రౌండ్ విశాఖపట్నం నందు నిర్వహించబడుతుంది. రాష్ట్రంలో ఉన్న దివ్యంగా(పారా) క్రీడకారులందరూ పాల్గొనవల్సిందిగా కోరుతూ....
మార్చి 11వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలియచేసారు..
ఇందులో ప్రతిభ కనబరిచిన దివ్యాంగ క్రీడాకారులను జాతీయ స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నం జిల్లా SETWIN C.E.O నాగేశ్వరరావు గారు, విశాఖపట్నం చీఫ్ కోచ్ సూర్యరావు గారు. విశాఖపట్నం జిల్లా దివ్యంగుల A.D జగదీష్ గారు,పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెక్రటరీ వి. రామస్వామి, శ్రీనివాస గౌడ తదితరులు పాల్గొన్నారు.......
.siddartha_reddy

Urgent:14 మార్చి 2022 న విశాఖపట్నం వేదికగా జరగవలసిన 4th Ap para state athletics championship-2022 ను అనివార్య కారణాల వల్...
05/03/2022

Urgent:

14 మార్చి 2022 న విశాఖపట్నం వేదికగా జరగవలసిన 4th Ap para state athletics championship-2022 ను అనివార్య కారణాల వల్ల ముందు రోజుకి అంటే 13-03-2022 న మార్చడం జరిగింది...కావున అందరూ అది గమనించి 13 జిల్లా ల పారా స్పోర్ట్స్ అసోసియేషన్ సర్వ సభ్యులు మరియు పారా క్రీడాకారులు 13 మార్చ్ 2022 న విశాఖపట్నం లో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడలలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని మనివి...

రామస్వామి
సెక్రటరీ
పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
9390131777
[email protected]

*PARA SPORTS ASSOCIATION OF ANDHRA PRADESH*🙏🙏WELCOMETO🙏🙏🥇🥈🥉4th AP Para State Athletics Championship and selections for 2...
05/03/2022

*PARA SPORTS ASSOCIATION OF ANDHRA PRADESH*

🙏🙏WELCOME
TO🙏🙏

🥇🥈🥉4th AP Para State Athletics Championship and selections for 20th National Para athletic championship-2022 🥇🥈🥉
at
Police Barracks ground,
Visakhapatnam
On
14-03-2022

Supported by

*Sports authority of Andhra* *Pradesh*

Affiliated by

*Paralympic Committee Of India*

Last date for entry's is 12th for more details contact PSAAP District Authorities

RAMASWAMY
SECRETARY
PARA SPORTS ASSOCIATION OF ANDHRA PRADESH
9390131777
[email protected]

*PARA SPORTS ASSOCIATION OF ANDHRA PRADESH*🙏🙏WELCOMETO🙏🙏🥇🥈🥉4th AP Para State Athletics Championship and selections for 2...
04/03/2022

*PARA SPORTS ASSOCIATION OF ANDHRA PRADESH*

🙏🙏WELCOME
TO🙏🙏

🥇🥈🥉4th AP Para State Athletics Championship and selections for 20th National Para athletic championship-2022 🥇🥈🥉
at
Visakhapatnam
On
14-03-2022

Supported by

*Sports authority of Andhra* *Pradesh*

Affiliated by

*Paralympic Committee Of India*

Last date for entry's is 12th for more details contact PSAAP District Authorities

RAMASWAMY
SECRETARY
PARA SPORTS ASSOCIATION OF ANDHRA PRADESH
9390131777
[email protected]
@byreddysiddharthareddy_ysrcp

3rd STATE PARA POWER LIFTING CHAMPIONSHIP - 2022Selections for19th Senior & 14th Junior  National Para Powerlifting  Cha...
04/03/2022

3rd STATE PARA POWER LIFTING CHAMPIONSHIP - 2022

Selections for

19th Senior & 14th Junior National Para Powerlifting Championship 2022

AT

Indoor stadium,
Ashok nagar,
Anantapur

ON

Date 08-03-2022

CONDUCTED BY

PARA SPORTS ASSOCIATION OF ANDHRA PRADESH

Supported By

SPORTS AUTHORITY OF ANDHRA PRADESH

AFFILIATED
PARALYMPIC COMMITTEE OF INDIA

For more details contact : 70135 69514,
93903 88169,80741 06154

RAMASWAMY
SECRETARY
PARA SPORTS ASSOCIATION OF ANDHRA PRADESH
9390131777
[email protected]

HAPPY BIRTHDAY SRI BIREDDY SIDDARTH REDDY GARUSports Authority Of Andhra Pradesh chairmanFromPara Sports Association Of ...
02/03/2022

HAPPY BIRTHDAY SRI BIREDDY SIDDARTH REDDY GARU
Sports Authority Of Andhra Pradesh chairman
From
Para Sports Association Of Andhra Pradeshsiddartha_reddy


*COMMING SOON**PARA SPORTS ASSOCIATION OF ANDHRA PRADESH*get ready4th AP Para State Athletics Championship-2022 and sele...
01/03/2022

*COMMING SOON*

*PARA SPORTS ASSOCIATION OF ANDHRA PRADESH*

get ready
4th AP Para State Athletics Championship-2022 and selections for 20th National Para athletic championship-2022

Supported by

*Sports authority of Andhra* Pradesh (SAAP)

Affiliated by

*Paralympic Committee Of India* (PCI)

రామస్వామి
సెక్రటరీ
పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్
9390131777
[email protected]
.siddartha_reddy

Address

Vizag

Website

Alerts

Be the first to know and let us send you an email when Parasportsassociationofap posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category