06/11/2024
తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి బీసీ కులగణన ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాస్టర్ షేక్షావలి ఆచారి
ఐజ మున్సిపాలిటీ కేంద్రంలోని 19వ వార్డు నందు బీసీ కులగనన ప్రభుత్వ అధికారులతో కలిసి కులగలను ప్రారంభించిన 19వ వార్డు కౌన్సిలర్ మాస్టర్ స్వేచ్ఛావలి ఆచారి మరియు అధికారులు ఈ కులగనన ప్రతి ఒక్కరూ సద్దినం చేసుకొని తప్పుడు సమాచారాన్ని ఇవ్వకుండా సరైన సమాచారాన్ని ఇవ్వడం వల్ల భవిష్యత్తులో అన్ని సామాజిక వర్గాలకు సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రంగాల్లో ప్రజలకు కావలసినటువంటి ప్రభుత్వ పథకాలను తెచ్చే విధంగా ప్రభుత్వం పనిచేయడానికి మంచి అవకాశం గా భావిస్తూ ప్రతి ఒక్కరు యొక్క కులగణనలో తప్పకుండా తమ కుటుంబ సమాచారాన్ని ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు అందించాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడుగా అందరి బాధ్యతగా సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఐజ మున్సిపాలిటీ ప్రజలకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు T వీరన్న మరియు అధికారులు పాల్గొనడం జరిగింది