Umesh Achanta

Umesh Achanta I Umesh Achanta a Table Tennis player & International mountaineer ... I got 7 world records

ఎంతో మంది పేద విద్యార్థులకు ఆర్ధిక సహాయం చేసే మరియు మెగా బ్రదర్స్ ని అమితంగా అభిమానించే Akula Lakshmi Padmavathi  గారికి...
20/10/2024

ఎంతో మంది పేద విద్యార్థులకు ఆర్ధిక సహాయం చేసే మరియు మెగా బ్రదర్స్ ని అమితంగా అభిమానించే Akula Lakshmi Padmavathi గారికి హృయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

Sweat, sacrifice, success 😎
28/02/2024

Sweat, sacrifice, success 😎

Conquered Australia's Highest Peak Mount Kosciuszko... 3rd Summit in row Finally climbed mount Kosciuszko .... మౌంట్ Kos...
15/11/2022

Conquered Australia's Highest Peak Mount Kosciuszko...

3rd Summit in row

Finally climbed mount Kosciuszko .... మౌంట్ Kosciuszko (Australia కండం లో అతిపెద్ద పర్వతం ) ప్రపంచం లోనే అతిపెద్ద పర్వతాలు అవిన 7 పర్వతలలో ఒకటి. పర్వతం మీద చేరుకొని భారత దేశ జాతీయ పతకాన్ని ఎగురావేయటం జరిగింది. భారత్ మాత కి జై... ❤️❤️❤️ Thank you one and all

Happy Birthday Mom! You are the best, and I am blessed to have you as my mother  ❤️
07/11/2021

Happy Birthday Mom! You are the best, and I am blessed to have you as my mother ❤️

Wishing   health, happiness, peace and love on the heart warming   of lights and   truth and victory ✨🙏  &     to all
04/11/2021

Wishing health, happiness, peace and love on the heart warming of lights and truth and victory ✨🙏

& to all

క్రీడాకారుడు ఉమేషన్ను అభినందిస్తున్న ఆర్డీఓ వెంకటరమణ , విజయ్ ప్రకాష్ పెద్దాపురం : స్థానిక శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్లో ర...
02/11/2021

క్రీడాకారుడు ఉమేషన్ను అభినందిస్తున్న ఆర్డీఓ వెంకటరమణ , విజయ్ ప్రకాష్ పెద్దాపురం : స్థానిక శ్రీప్రకాష్ సినర్జీ స్కూల్లో రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి . సుమారు 150 మంది క్రీడాకారులు తమ ప్రతి భను ప్రదర్శిస్తున్నారు . ఏపీ టీటీ అకాడమీ అధ్యక్షుడు భాస్కరరామ్ . స్కూల్ డైరె క్టర్ సీహెచ్ విజయ్ ప్రకాష్ ఆధ్వర్యంలో క్రీడల పర్యవేక్షకులుగా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా జాయింట్ సెక్రటరీ పీవీఎన్ సూర్యారావ్ , అసిస్టెంట్ రిఫరీగా వేణుగోపాల్ వ్యవహరిస్తున్నారు . మంగళవారం ఫైనల్స్ జరగనున్నాయి . రెండో రోజు విజేతలకు పెద్దాపురం ఆర్డీఓ పసుపులేటి వెంకటరమణ బహుమతులు ప్రదానం చేశారు . ప్రపంచ రికార్డు సాధించి రాష్ట్ర స్థాయిలో మూడు సార్లు చాంపి యన్ గా నిలిచిన టీటీ క్రీడాకారుడు ఆచంట ఉమేష్కుమారు ఆర్డీఓ వెంకట రమణ , స్కూల్ డైరెక్టర్ సీహెచ్ విజయ్ ప్రకాష్ సత్కరించారు . ఈ కార్యక్రమంలో టీటీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రావు చిన్నారావు , మున్సిపల్ మాజీ చైర్మన్ రాజా సూరిబాబురాజు తదితరులు పాల్గొన్నారు .

I am honoured to get your best wishes  Govind Anna (Owner of famous rajahmundry Pala gangaraju kova)
30/10/2021

I am honoured to get your best wishes Govind Anna (Owner of famous rajahmundry Pala gangaraju kova)

10/10/2021

💓💓
08/10/2021

💓💓

Thanks u   Anna For the love and Support 💓💕💓
08/10/2021

Thanks u Anna For the love and Support 💓💕💓

03/09/2021
Thank u raja anna
30/08/2021

Thank u raja anna

Address

Rajahmundry

Telephone

+919966446611

Website

Alerts

Be the first to know and let us send you an email when Umesh Achanta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Umesh Achanta:

Share

Category