Mancherial District Rugby Association

Mancherial District Rugby Association Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mancherial District Rugby Association, Amateur Sports Team, Mancherial.

       SGF Rugby Zonal Meet United Adilabad District, Under 14 Boys&Girls 2024 December
20/12/2025

SGF Rugby Zonal Meet United Adilabad District, Under 14 Boys&Girls 2024 December

21/09/2025
09/08/2025

7th Telangana State Sub-Juniors Under -15 Inter District (B/G) Championship 2025 At Srirampur Pragathi Stedium Mancheria...
06/02/2025

7th Telangana State Sub-Juniors Under -15 Inter District (B/G) Championship 2025 At Srirampur Pragathi Stedium Mancherial District

  District level Selections 27/01/2025
30/01/2025

District level Selections 27/01/2025

News 28/01/2025
28/01/2025

News 28/01/2025

        Kokkirala Surekha  మంచిర్యాల జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 15 బాల బాలికల ఎంపిక పోటీలు నస్పూర్ లోని KG...
27/01/2025

Kokkirala Surekha మంచిర్యాల జిల్లా రగ్బీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ 15 బాల బాలికల ఎంపిక పోటీలు నస్పూర్ లోని KGA డిఫెన్సె అకాడమీ గ్రౌండ్ లో అధ్యక్షులు చిట్ల సత్యనారాయణ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ జిల్లా లో రగ్బీ క్రీడాకు ఆదరణ పెరుగుతుందని రగ్బీ క్రీడాను అన్ని మండలలో అభివృద్ధి చేసి రాష్ట్ర జాతీయ స్థాయి లో క్రీడా కారులు రాణించే విధంగా శిక్షణ శిబిరలు నిర్వహిస్తామని తెలిపారు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు జిల్లాకి మంచి పేరు తెవాలని తెలిపారు, ఈ పోటీలలో జిల్లా నుండి 150 మంది క్రీడాకారులు పాల్గొనట్టు జిల్లా ప్రధాన కార్యదర్శి అవునూరి మహేష్ తెలిపారు

ఈ పోటీలలో KGA డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ కుమార్,కోచ్ రమేష్, పి ఈ టి లు దేవేందర్, వెంకటేష్, సురేష్, ధరణ్, నరసింహులు, కుమార్, పాల్గొన్నారు

🇮🇳
26/01/2025

🇮🇳

జాతీయ స్థాయి రగ్బీ అండర్ 14 విభాగం లో ఎంపికైన సుర అజయ్ కుమార్ ని అభినందిస్తున్న టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మ...
30/12/2024

జాతీయ స్థాయి రగ్బీ అండర్ 14 విభాగం లో ఎంపికైన సుర అజయ్ కుమార్ ని అభినందిస్తున్న టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మంచిర్యాల జిల్లా రగ్బి అసోసియేషన్ అధ్యక్షులు చిట్ల సత్యనారాయణ గారు

27/11/2024 రోజున నస్పూర్ లోని KGA డిఫెన్స్ అకాడమీ గ్రౌండ్ లో నిర్వహించిన SGF జోనల్ స్థాయి రగ్బీ అండర్ 14 బాల బాలికల ఎంపి...
28/11/2024

27/11/2024 రోజున నస్పూర్ లోని KGA డిఫెన్స్ అకాడమీ గ్రౌండ్ లో నిర్వహించిన SGF జోనల్ స్థాయి రగ్బీ అండర్ 14 బాల బాలికల ఎంపిక పోటీలను ఎస్ జి ఎఫ్ కార్యదర్శి చెరుకు ఫణి రాజా ప్రారంభించారు వారు మాట్లాడుతూ క్రీడల ద్వారా విద్యార్థుల్లో పోరాట పఠిమ ,పోరాటతత్త్వం,మానసికంగా,శారీరకంగా ధృడంగా ఉండటమే కాకుండా ,స్పోర్ట్స్ కోట ద్వారా ప్రభుత్వ ఉద్యోగా అవకాశాలు లభిస్తాయని వారు తెలిపారు ఈ పోటీలలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నుండి 80 మంది క్రీడా కారులు పాల్గొన్నారు .
ఈ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు 30 వ తేది నుండి 2 తేదీ వరకు మహబూబ్ నగర్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలలో పాల్గొంటారని మంచిరియాల జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్ష & ప్రధాన కార్యదర్శులు చిట్ల సత్యనారాయణ ,ఆవునూరి మహేష్ లు తెలిపారు

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు

Boys

ఫర్దీన్ ,స్ప్రింగ్ ఫీల్డ్ హై స్కూల్ , కే ఆనంద్ వర్మ మిమ్స్ హై స్కూల్, కే రాజేష్ ఎం జె పి గుడిపేట్ ,కే వర్షిత్ మిమ్స్ హై స్కూల్, సుహాన్ స్ప్రింగ్ ఫీల్డ్ హై స్కూల్ , బి హర్షవర్ధన్ ఎం జె పి గుడిపేట్ , ఎం ఆదిత్య వర్మ మిమ్స్ హై స్కూల్ , ఎస్ కె అబ్దుల్ జాయిన్ స్ప్రింగ్ ఫీల్డ్ హై స్కూల్ ,బి అభిలాష్ ఎం జె పి , ఎస్ కె రెహాన్ స్ప్రింగ్ ఫీల్డ్ హై స్కూల్ ,ఎస్ అజయ్ కుమార్ ఎం జె పి ,జి కీర్తన్ స్ప్రింగ్ ఫీల్డ్ హై స్కూల్ .

Girls

ఎస్ కె సుహానా , జి హిమనీ రెడ్డి ,కే శాన్వి శ్రీ ,స్ప్రింగ్ ఫీల్డ్ హై స్కూల్ ,ఎం అనన్య , డి అనూష ,వి సాయి వార్షిత ,ఎం రుత్విక ,ఏ శ్రీస్థిక ,ఆర్ వర్దిని ( మిమ్స్ హై స్కూల్ )
ఆర్ యోగితా శ్రీ ( శ్రీ చైతన్య హై స్కూల్ )

ఈ పోటీలలో, పి ఈ టి, పి డి లు ,కొట్టే దేవేందర్ ,రాగుల రాజేందర్ , వెంకటేష్ ,ధరన్ ,సురేష్,కె జి ఏ డిఫెన్సె కోచ్ రమేష్ లు పాల్గొన్నారు

Address

Mancherial

Alerts

Be the first to know and let us send you an email when Mancherial District Rugby Association posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Mancherial District Rugby Association:

Share