Mee Fayaz ITDP President

Mee Fayaz ITDP President Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mee Fayaz ITDP President, Personal trainer, kadapa, Kadapa.

మీ సేవలో నేను - మీ ఫయాజ్, ITDP అధ్యక్షుడిగా పని చేయడం గర్వంగా భావిస్తున్నాను.

న్యాయం కోసం, అభివృద్ధి కోసం, ప్రాతినిధ్యం కోసం – ప్రతి బూత్‌కి ITDP భావజాలాన్ని తీసుకెళ్లే బాధ్యత నాపై ఉంది. మీ సమస్యలే నా బాధ్యతలు, మీ ఆశలే నా కార్యచరణ.

13/02/2026

అందరికి నమస్కారం, అస్సలాంవాలైకుమ్ �

వచ్చే పవిత్ర రంజాన్ మాసాన్ని దృష్టిలో ఉంచుకొని, కడప మునిసిపల్ కార్పొరేషన్ 43వ డివిజన్ పరిధిలోని మక్కా మస్జీద్, హుజ్రా మస్జీద్, నబికోట మస్జీద్ మరియు తౌహిద్ మస్జీద్ లోపల ఉన్న వాజుఖానాల వద్ద అలాగే మస్జీద్ పరిసర ప్రాంతాలలోని కాలువల్లో దోమల నివారణ కోసం లార్వా కిల్లింగ్ మరియు ఫోగ్గింగ్ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

ఈ చర్యల ద్వారా రంజాన్ మాసంలో నమాజ్ కు విచ్చేసే భక్తులకు పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అవసరమైన అన్ని పరిశుభ్రత చర్యలు నిరంతరం చేపట్టబడుతున్నాయి.

ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన కడప మునిసిపల్ ఆరోగ్య అధికారి శ్రీ రమేష్ గారికి మరియు కార్పొరేషన్ సిబ్బంది వారికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే స్థానిక మస్జీద్ కమిటీ సభ్యులు మరియు ప్రాంతీయ ప్రజల సహకారం అభినందనీయం.

ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని హామీ ఇస్తున్నాను.

ఇట్లు,
మీ
సయ్యద్ యూనుస్
43వ డివిజన్ ఇంచార్జి
తెలుగుదేశం పార్టీ, కడప

Syed Mohammed Sha Telugu Desam Party (TDP) Reddeppagari Madhavi Nara Chandrababu Naidu Reddeppagari Madhavi Akka Fans-Kadapa Srinivasa Reddy Reddeppagari Syed Nayab Syed Younus Lion Mansoor Ali Khan Fans / Yuvasena Lion P.Mansoor Ali Khan Kadapa News/కడప వార్తలు Kadapa - The Smart City Nara Lokesh Kadapa District Police Tdp Swathi Reddy Tdp Varadarajula Reddy Nandyala Putha Chaithanya Reddy Pawan Kalyan Tdp Chilakaluripeta Syed Vahid Zahid Shaik Bonam Silas

13/02/2026

అందరికి నమస్కారం, అస్సలాంవాలైకుమ్ 🙏

05/02/2026
29/01/2026

అందరికీ నమస్కారం, అస్సలామువాలైకుమ్ �

ఈ రోజు అనగా 29/01/2026 గురువారం ) ఉదయం 6:00 గంటలకు,రాష్ట్ర ప్రభుత్వ విప్ & కడప శాసనసభ్యులు మన గౌ. శ్రీమతి R.మాధవి రెడ్డి మేడం గారు మరియు టిడిపి రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు గౌ. R. శ్రీనివాస రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు, కడప మునిసిపల్ కార్పొరేషన్ 43వ డివిజన్,బూత్ నెం. .47.57.పరిధిలో ఉన్న డ్రైనేజ్ సమస్యలను పరిశీలించి, తక్షణమే క్లియర్ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో . .ఐటిడిపి కడప ఉపాధ్యక్షులు ఫయాజ్ గారు .ఐ టి డి పి అలీ గారు పాల్గోనారు

ఇట్లు,
మీ
సయ్యద్ యూనుస్
43వ డివిజన్

27/01/2026

అందరికీ నమస్కారం, అస్సలామువాలైకుమ్ �
ఈ రోజు అనగా 27-01-2026 (మంగళవారం) ఉదయం 6:00 గంటలకు,
రాష్ట్ర ప్రభుత్వ విప్ & కడప శాసనసభ్యులు గౌ. శ్రీమతి ఆర్. మాధవి రెడ్డి మేడం గారు మరియు
టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు గౌ. ఆర్. శ్రీనివాస రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు,
కడప మునిసిపల్ కార్పొరేషన్ 43వ డివిజన్ పరిధిలోని డ్రైనేజ్ సమస్యలను పరిశీలించి, మానిటర్ చేసి సంబంధిత అధికారులకు సమాచారం అందించడం జరిగింది.
� ఈరోజు మునిసిపల్ సానిటరీ కార్మికులు సమ్మెలో ఉన్న నేపథ్యంలో,
43వ డివిజన్ మొత్తం పరిశీలించి –
� చెత్త వాహనాల సమస్యలు
� చెత్త సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులు
� డ్రైనేజ్ సంబంధిత సమస్యలు
వీటన్నింటిపై గార్బేజ్ వాహనాల సిబ్బందితో మాట్లాడి,
వారి సమస్యలను తెలుసుకొని,
సంబంధిత అధికారులకు వివరాలు పంపించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో
� సచివాలయం సిబ్బంది గౌతమి గారు
� ఐటిడిపి కడప ఉపాధ్యక్షులు ఫయాజ్ గారు
� ఐటిడిపి అలీ గారు
పాల్గొన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే మా లక్ష్యం – టీడీపీ
ఇట్లు,
మీ
సయ్యద్ యూనుస్
43వ డివిజన్

కడపలో దీని ఇస్తిమా ఏర్పాట్లపై సమీక్షరాబోయే జనవరి నెలలో కడప నగరంలో రాష్ట్రవ్యాప్తంగా జరగబోయే దీని ఇస్తిమా కార్యక్రమానికి ...
03/09/2025

కడపలో దీని ఇస్తిమా ఏర్పాట్లపై సమీక్ష

రాబోయే జనవరి నెలలో కడప నగరంలో రాష్ట్రవ్యాప్తంగా జరగబోయే దీని ఇస్తిమా కార్యక్రమానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలంటూ ముస్లిం పెద్దలు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాసరెడ్డి గారు మరియు ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి గారిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

దాదాపు 5 లక్షలమంది ముస్లిం సోదరులు పాల్గొనే ఈ భారీ ఇస్తిమా కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించి, నీటి సరఫరా, విద్యుత్, ట్రాఫిక్ నియంత్రణ, శానిటేషన్ వంటి అన్ని మౌలిక సదుపాయాలు సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ – ముస్లిం పెద్దలు సూచించిన సమస్యలపై తక్షణమే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. “ఈరోజే కలెక్టర్ గారితో కలిసి స్థల ఎంపికపై చర్చించి, అన్ని సదుపాయాలు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటాము” అని స్పష్టంచేశారు.

ఈ కార్యక్రమంలో MHPS స్టేట్ ప్రెసిడెంట్ షుబ్లీ సాహెబ్, ఇస్తిమా ఇంచార్జ్ షాహీన్ గారు, ఖాళీద్ గారు, MHPS జెనరల్ సెక్రటరీ మౌలానా హుస్సేన్ మజాహిరి, MHPS సెక్రటరీ ఇఫ్టేకార్ జమాల్, MHPS మీడియా కోఆర్డినేటర్ అబ్దుల్ గాఫర్ మొయిన్, స్టేట్ టీడీపీ జనరల్ సెక్రటరీ జిలాని భాష, కడప టీడీపీ వైస్ ప్రెసిడెంట్ పి. మన్సూర్ అలీ ఖాన్, కడప డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షేక్ నజుముద్దీన్ షేక్, 34వ డివిజన్ ఇంచార్జి జావీద్ షైక్, 29వ డివిజన్ మహమ్మద్ షా, 30వ డివిజన్ ఇంచార్జి జియా, వలి, హబీబుల్లాహ్, ఇర్ఫాన్, సాధక్, అమీన్ గార్లు తదితరులు పాల్గొన్నారు. KADAPA MADHAVI MADAM ARMY Telugu Desam Party (TDP) Nara Lokesh

ఈ రోజు టిడిపి నగర మైనారిటీ అధ్యక్షుడు పఠాన్ ఖాజా పీర్ గారి నివాసంలో, టిడిపి మైనారిటీ నాయకులు సమావేశమయ్యారు.
30/08/2025

ఈ రోజు టిడిపి నగర మైనారిటీ అధ్యక్షుడు పఠాన్ ఖాజా పీర్ గారి నివాసంలో, టిడిపి మైనారిటీ నాయకులు సమావేశమయ్యారు.

Address

Kadapa
Kadapa
516001

Website

Alerts

Be the first to know and let us send you an email when Mee Fayaz ITDP President posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share