Shooting ball association of Sri Sathya Sai district

Shooting ball association of Sri Sathya Sai district Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shooting ball association of Sri Sathya Sai district, Sports, dharmavaram, Dharmavaram.

11/02/2026
27/07/2024
ఈ నెల 27 న  శ్రీ సత్య సాయి జిల్లా సబ్ జూనియర్ షూటింగ్ బాల్ జట్టు  ఎంపికలు.ధర్మవరం,  స్పోర్ట్స్ న్యూస్:          శ్రీ సత్...
27/07/2024

ఈ నెల 27 న శ్రీ సత్య సాయి జిల్లా సబ్ జూనియర్ షూటింగ్ బాల్ జట్టు ఎంపికలు.

ధర్మవరం, స్పోర్ట్స్ న్యూస్:

శ్రీ సత్య సాయి జిల్లా సబ్ జూనియర్ షూటింగ్ బాల్ (16 ఏళ్ల లోపు బాల బాలికల కు) జిల్లా జట్టు ఎంపికల కోసం ఈనెల 27వ తేదీన ధర్మవరం పట్టణంలో జూనియర్ కళాశాల మైదానం నందు నిర్వహిస్తున్నట్లు శ్రీ సత్య సాయి జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఇంచార్జ్ జింక ఉదయ్ కిరణ్ తెలిపారు. క్రీడాకారులు 01-04-2008 తర్వాత జన్మించినవారు అర్హులు. ఇతర వివరాలకు 94400 41552 ఫోన్ లో సంప్రదించగలరు.

24/07/2024

Address

Dharmavaram
Dharmavaram
515671

Website

Alerts

Be the first to know and let us send you an email when Shooting ball association of Sri Sathya Sai district posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category